
These Vastu Tips That Need To Follow
2వంటగది వాస్తు నియమాలు (Vastu Rules for Kitchen)
1. వంటగది ఆగ్నేయ దిశలో నిర్మించుకోవాలి ఎందుకు అంటే ఆగ్నేయ దిశలో అధిపతిగా అగ్నిదేవుడు ఉంటాడు.
2. ఒక్కవేళ వంటగదిని ఆగ్నేయ దిశలో నిర్మించుకోవడం కుదరకపోతే వాయువ్య దిశలో నిర్మించుకుంటే మంచిది.
3. వంటగదిలో వంట తయారు చేసేటప్పుడు తూర్పు వైపుగా నేలబడి చేస్తే శుభకరం.
4. వంటగదిలో మంచి వెంటిలేషన్ ఉంటె మంచిది. వంట గదికి కచ్చితంగా కిటికీ ఉండటం మంచిది.
5. వంటగదిలో ఓవెన్, మిక్సర్లు ఫ్రిడ్జ్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వంటివి దక్షిణవైపున లేదా ఆగ్నేయం వైపుగా ఉంటే మంచిది. పొరపాటున ఈశాన్యం వైపు పెట్టకూడదు.
6. వంటగదిలో ఫ్రిడ్జ్ ను గోడకు కాస్త దూరంలో పెట్టాలి.
7. వంటగదిలో ప్రకాశవంతమైన మరియు ప్రశాంతవంతమైన రంగులు ఉపయోగించాలి.
8. వంటగది ప్రవేశ ద్వారం తూర్పు వైపు ఉంటే మంచిది ముఖ్యంగా ఆహార పదార్థాలు వాయువ్య దిశలో ఉంచాలి.
కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.
Related Posts
కిటికీ ముందు ఈ వస్తువు అస్సలు ఉంచితె కష్టాలు తప్పవు | Vastu Tips for Windows
https://hariome.com/never-borrow-these-five-things-from-others/
ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్ కి ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే ఉన్న డబ్బు పోతుంది! | Vastu Tips For Money Plant
పిల్లలు చదువుకునే రూమ్ లో ఎలాంటి ఫోటోలు పెట్టాలి? | Study Room Vastu tips
ధనలక్ష్మీ ఇంట్లోకి రావలంటే ఈ బంగారు గాలి గొట్టాలను ఇలా పెట్టండి | Vastu Tips for Wind Chimes
ఇంట్లో ఏ జంతువుల విగ్రహాలను పెట్టుకోవాలి? వాటి ఫలితాలు ఏమిటి? Which Animal Idols can we keep House?
సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద పెట్టే దీపం ఏ వైపు పెట్టాలి? | Lighting Diya Benefits
స్నానం చేసిన వెంటనే ఈ పని చేయడం మర్చిపోకండి లేకపొతే ఆ నష్టం తప్పదు
https://hariome.com/puri-jagannath-rath-yatra-2023/