
Vastu Remedies for Peace at Home
2సంపద మరియు ఆనందం కోసం వాస్తు చిట్కాలు (Vastu Tips For Wealth and Happiness)
1. తూర్పు దిశలో చెత్త ఉంటే ఇంటికి దరిద్రం పడుతుంది.
2. తూర్పు, ఉత్తర దిశలో చెత్త ఉండకూడదు.
3. ఇంటి లోపలికి తూర్పు దిశ నుంచి వెలుతురు, గాలి ప్రవేశం అయ్యేలా చేయాలి.
4. తూర్పు దిశలో బరువైన వస్తువులను ఉండకూడదు.
5. ఇంటి మెట్లు తూర్పు ఆగ్నేయం లేదా ఉత్తర వాయువ్యం దిశలో ఉండాలి.
6. కొంచెం ఖాళీ స్థలం ఈశాన్య దిశలో ఉంటే మంచిది.
7. నైరుతిలో వంటగది ఉండకూడదు.
8. ఇంటి ప్రధాన తలుపుకి స్వస్తిక్ చిహ్నాలను ఉంటే మంచిది.
9. తూర్పు నుండి పడమరకు ఇంటి మధ్య గోడను విభజించినట్లయితే ఆరోగ్యం మరియు ఆర్థిక సమస్యలు వస్తాయి.
10. దక్షిణ దిశలో బోరుబావి ఉంటే ప్రమాదం జరగవచ్చు.
11. ఇంటికి ఆగ్నేయంలో ఎత్తు ఉంటే అగ్ని ప్రమాదం జరుగుతుంది.
12. తూర్పు దిక్కున ఎత్తైన చెట్లు పెంచకూడదు.
Related Posts
వంటగదిలో ఈ వస్తువు ఉంటే కుటుంబ కలహాలు తప్పవు? | Kitchen Vastu
https://hariome.com/vastu-tips-for-financial-difficulties-disputes-in-family-with-betel-leaves/
మంచం మీద కూర్చుని భోజనం చేస్తున్నారా? | Sitting On The Bed to Have Food
https://hariome.com/vastu-tips-wealth-prosperity-with-aparajita-flowers/
సొంత ఇంటిని నిర్మించుకుంటున్నారా?ఈ పొరపాట్లు చేయకండి. | Mistakes to Avoid While Constructing House
ఇంట్లో కనిపించే ఈ సంకేతాలు మీకు కష్టాలు మొదలవబోతున్నాయని అర్దం!| Chanakya Neeti
ఉప్పుతో ఇలా చేస్తే, మీ ఇంట్లో కష్టాలన్నీ మాయం అవుతాయి.| Vastu Tips
పురాణాల ప్రకారం ఈ సూత్రాలు పాటిస్తే ఆయురారోగ్యాలు పక్కా!16 Sutras for Good Sleep & Health
https://hariome.com/worshiping-in-this-temple-salvation-from-kaal-sarp-dosh-shani-sade-sati/