అప్పుల భారం & అనారోగ్య సమస్యలు తీరిపోవాలంటే మీ ఇంటిని ఇలా ఉంచుకోవాలి? | Vastu Tips For Debt Clearance

0
2413
Vasthu Tips to Get Relief From Debts & Health Problems
Home Vastu Tips For Debt Clearance

Vasthu Tips to Get Relief From Debts & Health Problems

2అప్పుల నుండి ఉపశమనం పొందే మార్గాలు (Ways to Get Relief from Debts)

1. మీ ఇంట్లోని నైరుతి దిశను ఎంత శుభ్రంగా ఉంచితే ఇంటికి అంత మంచిది. అతి త్వరగా ఆర్థిక సమస్యలకు ముగింపు కలుగుతుంది. ఈ నైరుతి మూలలో పరమ శివుడు నివసిస్తాడని నమ్మకం.
2. నైరుతి దిశలో మరుగుదొడ్డి గానీ, స్నానాల గది కానీ, సింక్ గానీ ఉండకూడదు. ఈ ప్రదేశంలో ఏ విధంగానూ నీరు నిల్వ ఉండకపోవడం మంచిది. ఇలా చేయడం వలన ఇంట్లోని ధన ప్రవాహం అధికంగా ఉంటుంది. అప్పులు అన్ని తీరిపోతాయి. అప్పు చేయాలని కూడా అనిపించదు.
3. ఇంటి మధ్య భాగాన్ని బ్రహ్మ స్థానం అని అంటారు. ఈ ప్రదేశంను శుభ్రంగా ఉంచుకోవాలి. బ్రహ్మస్థానంలో ఎత్తుగా గానీ, పల్లంగా గానీ, ఎగుడుదిగుడుగా గానీ ఉండకూడదు.
4. గృహ నిర్మాణంలో ఇంటి సింహ ద్వారం చాలా ముఖ్యమైనది. సింహ ద్వారం దోషరహితంగా ఉండాల్సిన అవసరం ఉంది. సంపద పెరగడం ప్రారంభమవుతుంది. అప్పులు చేయాల్సినా అవసరం వచ్చినా త్వరగా తీరిపోతాయి.
5. ఇంట్లో దుస్తులు పెట్టుకునే అలమర లేదా వార్డు రోబ్ దక్షిణ దిశలోనే ఉంచాలి. దీనివల్ల అప్పుల నుంచే కాదు, అనారోగ్యాల నుంచి, మనశ్శాంతి, అధిక ఖర్చుల నుంచి కూడా బయటపడి అవకాశం ఉంది.
6. ఇంటిలో నిద్రించే సమయంలో దక్షిణ దిశగా తల పెట్టి నిద్రించడం మంచిది. నిద్రపోయే సమయంలో ఎదురుగుండా అద్దాలును పెట్టడం మంచిది కాదు. మంచం ఎదురుగా అద్దం ఉన్నప్పుడు మనశ్శాంతి ఉండదు, ఆత్మవిశ్వాసం ఉండదు మరియు సమస్యలు పెరుగుతాయి. దక్షిణ దిశగా తలపెట్టుకుని నిద్రపోవడం వల్ల శత్రు, రోగ, రుణ బాధలు తొలగిపోతాయి.
7. నైరుతి, ఉత్తర దిశను కూడా పరిశుభ్రంగా, దోషరహితంగా ఉంచడం మంచిది. రుణ సమస్యలు తీరిపోవడంతో పాటు సంపద కలుగుతుంది. ఉత్తర దిశను కుబేర నివసిస్తాడు అని నమ్మకం. అటువంటి ఇంటినీ రుణ సమస్యలు తొలగిపోతాయి.
8.ఆగ్నేయ దిశలో వంట గది లేదా అగ్ని సంబంధమైన వస్తువులు ఉండడం వల్ల కుటుంబంలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ దిశలో గాలి లేదా నీటి సంబంధమైన పరికరాలను, సౌకర్యాలను ఉంచకూడదు.

కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.

Related Posts

రాత్రి పడుకున్నప్పుడు తల దగ్గర ఈ వస్తువులు పెట్టుకుంటే నష్టాలు తప్పవు | Vastu Tips While Sleeping

పూజ సమయంలో దీపం పెట్టడానికి గల ముఖ్యమైన నియమాలు| Rules for Lighting Lamp at Puja Time

రామాయణంలోని ఎవరికి తెలియని కుంబకర్ణుడి జననం నుంచి మరణం వరకు కథ! | Unknown Facts About Kumbhakarna in Telugu

శ్రావణ మాసంలో జమ్మి మొక్క దగ్గర దీపం పెడితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?! | Shami plant

అధికమాసం అంటే ఏంటి? ఎందుకు? చేయాల్సిన పనులు? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు?| Adhika Masam 2023

తిరుమల మొదటి గడప దర్శనం టికెట్స్ అక్టోబర్ నెలకు విడుదల | Tirumala Gadapa Darshanam Tickets For The Month of October 2023

ఆలయంలో దేవుడి దర్శన సమయంలో తప్పక పాటించవలసిన నియమాలు | Rules To Follow for God Darshan in Temples

శ్రీ రామచంద్రుడి నుంచి నేర్చుకోవలసిన మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవే! | Management skills from Rama.

ఆలయానికి ఏ వస్తువులను దానం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?! | Donation Results in Temple

కాలికి నల్ల దారం ధరించడం వల్ల కలిగే లాభాలు ఏంటి?! | Benefits of Wearing Black Thread

Next