
అశ్వగంధ
9. వాత రోగాలకు
పెన్నేరు దుంపల పొడి దోరగా వేయించిన పిప్పిల్ల పొడి , దోరగా వేయించిన చవ్యం పొడి , చిత్రమూలం వేర్ల పొడి, సమంగా కలిపి దీనికి రెండు రెట్లు పాతబెల్లం కలిపి మెత్తగా దంచాలి.
దీన్ని ప్రతిరోజు 10 గ్రా మోతాదులో రెండు పూటలా ఆహారానికి గంట ముందు తింటు ఉంటే సమస్త వాత వ్యాధులు సమూలంగా నశించిపోతాయి .
Promoted Content
Good Massage Sir.