అశ్వగంధ మూలిక వలన ఉపయోగాలు ఏంటో మీకు తెలుసా? | Uses of Ashwagandha in Telugu

1
39881
Ashwagandha-herbal1
అశ్వగంధ మూలిక వలన ఉపయోగాలు ఏంటో మీకు తెలుసా? | Uses of Ashwagandha in Telugu

అశ్వగంధ 

7. ఉబ్బసం, మూర్చ వంటి అసాధ్య రోగాలకు 

అశ్వగంధ పొడి, 640 గ్రా , దోరగా వేయించిన శొంటి పొడి 320 గ్రా , దోరగా వేయించిన పిప్పలి చెక్క పొడి 160 గ్రా , దోరగా వేయించిన మిరియాల పొడి, 80గ్రా , యాలుక్కాయల పొడి 40 గ్రా , నాగకేసరాల పొడి 20 గ్రా , లవంగాల పొడి,10 గ్రా కలిపి అందులో 1270 గ్రా పటిక బెల్లం పొడి కలిపి గాజు పాత్రలో నిలువ ఉంచుకొవాలి.

ఈ అద్భుత చూర్ణాన్ని పూటకు 5 గ్రా మొతాదుగా ఒక చెంచా తేనెని కలిపి రెండు పూటలా ఆహారానికి గంట ముందు తింటూ ఉంటే ఉబ్బసం, ఆయాసం, ఆకలి లేకపోవడం, అతిపైత్యం, మూర్చ, అపస్మారం హరించిపోయి మనసుకి శాంతి, దేహానికి కాంతి కలుగుతుంది.

Promoted Content

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here