
అశ్వగంధ
6. బిగించిన మూత్రం వెంటనే వచ్చుటకు
అశ్వగంధ , తిప్పతీగ, శొంఠీ, ఉసిరిక కాయల బెరడు, ఏనుగు పల్లేరు కాయలు వీటిని సమానంగా పొడులు చేసి నిలువ ఉంచుకొవాలి.
రెండు గ్లాస్ ల మంచి నీటిలో 20 గ్రా పొడి వేసి అరగ్లాస్ కషాయానికి మరిగించి, చల్లార్చి ఒక చెంచా తేనే కలిపి తాగితే వెంటనే మూత్రం విడుదల అవుతుంది. మూత్రంలో మంట తగ్గుతుంది.
Promoted Content
Good Massage Sir.