
అశ్వగంధ
5. వళ్ళంతా మంటలు , పోటులకు
అశ్వగంధ , త్రిఫల చూర్ణం , అతి మధురం, పల్లేరు పొడి, శతావరి పొడి, పసుపు, మానిపసుపు, వీటిని సమంగా తీసుకుని ఈ మొత్తం ఎంత తూకం ఉంటే అంత కొండపింది వేర్ల పొడి కలిపి ఆ మొత్తం ఇంత ఉంటే అంత పటికబెల్లం పొడి కలిపి నిలువ ఉంచుకొవాలి.
పూటకి 5 గ్రా మొతాదుగా రెండుపూటలా మంచి నీటితో సేవిస్తే పై సమస్యలు తగ్గిపోతాయి .
Promoted Content
Good Massage Sir.