
అశ్వగంధ
12. ఉబ్బసముకు
అశ్వగంధ పొడి 50 గ్రా , దోరగా వేయించిన కురాసాని ఓమ పొడి 20 గ్రా , దోరగా వేయించిన జీలకర్ర పొడి 50 గ్రా , దోరగా వేయించిన వాముపొడి 50 గ్రా , కర్కాటక శృంగి పొడి 50 గ్రా , సమంగా కలిపి నిలువ ఉంచుకొవాలి.
దీనిని రెండుపూటలా ఆహారానికి ముందు 3 గ్రా మొతాదుగా వేడి నీటితో సేవిస్తూ ఉంటే దగ్గు , ఉబ్బసరోగం హరించి పోతాయి.
Promoted Content








Good Massage Sir.