
అశ్వగంధ
10. అతిరతికి
అశ్వగంధ దుంపలు ని 7 సార్లు ఆవుపాలలో వేసి పాలు ఇగిరెవరకు మరిగించి ఎండించి దంచినపొడి అలాగే చేసిన అతిమధురం పొడి, అలాగే శుద్ది చేసిన నేలగుమ్మడి పొడి , అలాగె శుద్ది చేసిన నేలతాడి దుంపల చూర్ణం , ఏనుగు పల్లేరు కాయల పొడి , మినుముల పొడి, శతావరి పొడి,దూలగొండి గింజల పొడి, ఉశిరిక కాయల పొడి, బూరుగు జిగురు పొడి, సమంగా కలపాలి.
ఈ మొత్తానికి సమానంగా పటికబెల్లం పొడి కలిపి ఆ మొత్తం చూర్ణం లొ తగినంత మంచి తేనే చేర్చి బాగా పిసికి లేహ్యం లాగా చేసి నిలువ ఉంచుకొవాలి.
రెండు పుటల ఆహారానికి రెండు గంటల ముందు 20గ్రా ముద్దను తిని ఒక గ్లాస్ ఆవుపాలు తాగుతూ ఉంటే 40 రోజులలో అంతులేని శరీరబలం వీర్య వృద్ది కలుగుతాయి.
Promoted Content
Good Massage Sir.