మహాకాలుడు తిరుగాడే మహిమాన్విత నగరం ఉజ్జయని | Ujjaini the city of Mahakala in Telugu

0
2163
ujjaini-the-city-of-mahakala
మహాకాలుడు తిరుగాడే మహిమాన్విత నగరం ఉజ్జయని | Ujjaini the city of Mahakala in Telugu

2. వేదాలలో పురాణాలలో ఉజ్జయినీ ప్రశస్తి

ప్రపంచం లో అన్ని నగరాలలోకీ ఉజ్జయినీ మహానగరం ఎంతో గొప్పదని బ్రహ్మపురాణం లో చెప్పబడింది. వేదాలలో అవంతికా నగరం గురించి ఎన్నోసార్లు ప్రస్తావించబడింది. రామాయణ మహాభారతాలలో కూడా ఉజ్జయినీ మహానగరం గురించి గొప్పగా ప్రస్తావించబడింది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో అత్యంత శక్తివంతమైన మహాకాల జ్యోతిర్లింగం ఉజ్జయినీ మహానగరం లో ఉంది. శివభక్తులు ఈ నగరాన్ని శివపురి, మహాకాలపురి అని పిలుచుకుంటారు.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here