మన తెలుగువారి ఉగాది ? సాంప్రదాయ బద్ధంగా ఉగాదిని ఎలా జరుపుకోవాలి? | How To Celebrate Ugadi in The Telugu

0
4211

Ugadi Pachhadi

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచితంగా అప్డేట్ చేసుకోండి

2. ఉగాది ఎలా ప్రారంభమైంది?

మన ప్రాచీన ఖగోళ శాస్త్ర పండితుడైన భాస్కరాచార్యుడు చైత్ర శుద్ధ పాడ్యమినాడు ఉగాది ఆరంభాన్ని  గుర్తించారు.

ఆ రోజుకు ఒక ఆవృత్తం అంటే  ఒక సంవత్సర కాలం సరిగ్గా పూర్తి అవుతుందనీ, ఆ రోజునుండీ వసంత ఋతువుతో  కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందనీ ఆ మహా పండితుడు వివరించాడు. ఇది ప్రపంచమంతా నిరూపితమైంది కూడా.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here