
కుంభమేళాలో మొదటి రోజు ప్రత్యేకత
3. కుంభమేళాలో పాల్గొనడం వల్ల కలిగే శుభాలు
ఈ కుంభమేళాలో పాల్గొనడం వల్ల ఎన్నోజన్మల తపః ఫలం సంప్రాప్తిస్తుందనీ, శివసాన్నిధ్యం లభిస్తుందనీ భక్తుల విశ్వాసం. అత్యంత అరుదుగా కనబడే నాగ సాధువులు వేల సంఖ్యలో కుంభమేళాకు హాజరవుతారు. వేల సంఖ్యలో పరమ శివుని రూపాలను దర్శించిన గొప్ప అనుభూతి కుంభమేళాలో లభిస్తుంది.
Promoted Content