
త్యాగరాయ ఆరాధన విశేషాలు | Tyagaraya Aradhana in Telugu
2. జీవితవిశేషాలు
1767 లో తమిళ నాట తిరువారూరు ఒక అచ్చ తెలుగు బ్రాహ్మణ కుటుంబం లో జన్మించారు త్యాగరాజ స్వామి. దశరధుడు రామ పట్టాభిషేకం చేయలేక పోయాడు. కానీ త్యాగరాజు తన సంగీత సామ్రాజ్యానికి రాజుగా రామచంద్రునికి కొన్ని వేల కీర్తనలతో పట్టం కట్టాడు.” రామ భక్తి సామ్రాజ్యం యే మానవులకబ్బెనో..!” అని రాముని కొలువులో ఆంజనేయుడయ్యాడు. 72 మేళకర్త రాగాలలో ఇరవైనాలుగు వేల కీర్తనలు రచించారు. ‘ప్రహ్లాద భక్తి విజయం’, ‘నౌకా చరిత్ర’మనే సంగీత నాటకాలను రచించారు.1847 లో ఆయన మహాసమాధి చెందారు.
Promoted Content