తులసి మొక్కను ఈ ఇంట్లో పెంచకూడదు? | Tulasi Planting Rules

0
2328
Rituals to plant Tulasi plant
Tulasi Planting Rules As per Vastu & Astrology

Tulasi Palnt Niyam Rules for Planting Basil at Home Astrology

2ఏయే ఇళ్లలో తులసి మొక్కను ఉంచకూడదు (Tulsi Plant Should Not Be Kept in These Types of Houses)

1. మాంసం , మద్యం సేవించే ఇంట్లో తులసి మొక్కను నాటకూడదు. అలాంటి ఇంట్లో తులసి మొక్కను ఉంచడం వల్ల లక్ష్మీదేవి మరియు విష్ణువు యొక్కఆగ్రహానికి గురవుతారు.
2. నాన్ వెజ్, ఆల్కహాల్ ప్రియులు తులసిని ముట్టుకోకూడదు.
3. ఉత్తర మరియు ఈశాన్య దిశల్లో తులసి మొక్కకు నాటడం మంచిది. తప్పు దిశలో నాటిన తులసి మొక్క ఇంట్లో ఇబ్బందులు తెస్తుంది.
4. దక్షిణ దిశలో తులసి మొక్కను ఎప్పుడూ ఉంచకూడదు.
5. స్త్రీకి అవమానాలు ఎదురైనప్పుడు ఆ ఇంట్లో తులసి మొక్కను నాటకూడదు.
6. స్త్రీని అవమానించడం అంటే లక్ష్మీదేవిని అవమానించినట్టే అని అర్ధం. అలాంటి ఇంట్లో తులసి మొక్క ఉంటే పూజకు తగిన ఫలం లభించదు.
7. స్నానం చేయకుండా లేదా బహిష్టు సమయంలో తులసి మొక్కను తాకకూడదు. ఇలా చేయడం వల్ల మొక్క ఎండిపోతుంది. విష్ణువు యొక్కఆగ్రహానికి గురవుతారు.
8. ఆదివారం, ఏకాదశి నాడు తులసి మొక్కకు నీరు పోయడం, ముట్టడం వంటివి చేయకూడదు.
9. తులసి మొక్కను వంటగది, బాత్రూమ్ దగ్గర మరియు చుట్టూ ముళ్ల మొక్కలు ఉంచవద్దు.

Related Posts

శ్రీ వెంకటేశ్వర స్వామికి అభిషేకం వారంలో ఒకసారే మత్రమే ఎందుకు చేస్తారు? అందులోను శుక్రవారమే ఎందుకు చేస్తారు?! | Why Srivari Abhishekam on Friday Only

పురాణాల ప్రకారం ఈ సూత్రాలు పాటిస్తే ఆయురారోగ్యాలు పక్కా!16 Sutras for Good Sleep & Health

https://hariome.com/worshiping-in-this-temple-salvation-from-kaal-sarp-dosh-shani-sade-sati/

ప్రతి హిందువు జీవితంలో ఒక్కసరైనా ఈ హనుమంతుని 10 ప్రసిద్ధ దేవాలయాలు తప్పక దర్శించాలి! | Top Bhagwan Hanuman Mandirs

ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణపతి ఏ రూపంలో దర్శనమివ్వబోతున్నాడు? విశిష్ఠత ఏమిటో తెలుసా?! Khairatabad Ganesh 2023

శ్రీ మహావిష్ణువు లాగే వినాయకుడు కూడ అవతారాలు ఎత్తాడా?! వాటి చరిత్ర ఏమిటి?! | Incarnation of Ganesha

గణపతి యొక్క 32 రూపాల్లో మొదటి 16 రూపాలకు ఉన్న ప్రాముఖ్యత, విశిష్ఠత & పఠించాల్సిన స్తోత్రాలు ఏమిటి?! | Different Forms of Lord Ganapati

https://hariome.com/ganesh-chaturthi-lord-vinayaka-has-special-grace-zodiac-signs/

ఏ గణేషుణ్ణి ఆరాధిస్తే ఏం ఫలితం ? లోహం నుంచి మట్టి వరకు ఏ గణపతి విగ్రహాలను ఎలా పూజించాలి?! | Which Lord Ganesh Puja Will Give Which Result?

దిష్టి తగలకుండా ఉండాలంటే మీ ఇంట్లో గ‌ణ‌ప‌తిని ఇలా పెట్టుకోండి.| Shubha Drishti Ganapathi

వినాయక చవితి పూజలో వాడే 21 పుజా పత్రాలు & విశిష్ఠత | Vinayaka Chavithi 21 Patri Names in Telugu

వినాయక చవితి రోజున పొరపాటున చంద్ర దర్శనం జరిగితే ఏం చెయ్యాలి | What Happen If We See Moon on Vinayaka Chaviti in Telugu

Next