టీటీడీ కీలక ప్రకటన : శ్రీవారి దివ్య-సర్వ దర్శనం టోకెన్ల జారీలో మార్పు | TTD Updates

0
13344
Changes in Divya Darshan Tokens By TTD
Changes in Divya Darshan Tokens By Tirumala Tirupati Devastanam

Changes in Divya Darshan Tokens By TTD

2సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లు (Sarvadarshan Time Slot Tokens):

వాహానాల్లో వచ్చే భక్తులు తిరుపతిలోని ఆర్టీసి బస్టాండు ఎదురుగా ఉన్న విష్ణు నివాసం, రైల్వే స్టేషన్ వెనుక వైపు గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్(ఎస్.ఎస్.డి) టోకెన్లు ఇస్తారు. రోజు రోజుకి రద్దీ పెరుగుతుండడం వలన సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వనుంది టిటిడి. అందుకే విఐపి బ్రేక్‌, శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్‌ సేవలు, రూ.300 దర్శన టికెట్లను తగ్గిచాలి అని టిటిడి బోర్డు నిర్ణయించుకుంది. సామాన్య భక్తులు దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉండే సమయాన్ని తగ్గించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆలయ మాడ వీధుల్లో భక్తులకు ఎండ వేడి నుండి ఉపశమనం కల్పించేందుకు చలువ పందిళ్లు, చలువ సున్నం, కార్పెట్లు వేయనున్నారు.

వేసవి రద్దీ వేళ కీలక నిర్ణయాలు (Key Decisions During the Summer Rush):

వసతి విషయంలోనూ కూడ సామాన్య భక్తులకు చాల ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు. తిరుమలలో దాదాపు 7,400 గదులు, 4 పిఏసిలు ఉన్నాయి. వీటిలో 40 వేల మందికి సరిపడా వసతి అందుబాటులో ఉంది. ఇందులో 85 శాతం గదులను సామాన్య భక్తుల కోసమే కేటాయిస్తున్నామని ఈవో ప్రకటించారు. ఆన్‌లైన్‌లో గదులు బుక్‌ చేసుకున్న వారు స్వయంగా వచ్చి ఏఆర్‌పి కౌంటర్‌లో స్కానింగ్‌ చేసుకోవాలి. వారికి గది కేటాయించినట్టుగా మెసేజ్‌ వచ్చిన తర్వాత సంబంధిత సబ్‌ ఆఫీసుకు వెళ్లి గదులు తీసుకోవాలి అని సూచిస్తున్నారు. ఇతరులు ఎవరు వచ్చినా గదులు పొందలేరని చెప్పుకొచ్చారు. నిర్ణీత సమయం (2 గంటల) లోపు సంబంధిత భక్తుడు గది తీసుకోకపోతే కాలపరిమితి ముగుస్తుందని స్పష్టం చేస్తున్నారు. భక్తులకు లడ్డూల కొరత లేకుండా తగినన్ని నిల్వ చేసేందుకు చర్యలు తీకున్నామని అధికారులు వివరించారు.

Related Posts

టీటీడీ వెబ్ సైట్లో టికెట్లు బుక్ చేస్తున్నారా? మొదటగా ఇది తెలుసుకోండి.

శ్రీవారి భక్తుల కోసం టిటిడి కొత్తగా తీసుకున్న కీలక నిర్ణయాలు

శ్రీవారి భక్తులకు 19 రోజులు పండగే..తిరుమలలో భాష్యకారుల ఉత్సవాలు!! Bhashyakarla Utsavam 2023

తిరుమల శ్రీవారి భక్తులకు రెండు శుభవార్తలు..లడ్డుతో పాటు మరో ప్రసాదం…

కేదార్ నాథ్ యాత్రలో క్రొత్తగా వచ్చిన ప్రయాణ మాధ్యమం.. ఇలా బుక్ చేసుకోండి!!

వీళ్లతో జాగ్రత్త! తిరుమల శ్రీవారి స్పెషల్ దర్శనం టికెట్ అంటే ఆశపడ్డ భక్తులు కాని డబ్బులిచ్చాక చూస్తే..

స్వచ్చమైన గంగా జలం లీటర్‌ బాటిల్‌ ఎంత?! ఒక్క చుక్క నాలుకపై పడితే చాలు పాపాలు తొలగిపోతాయి!

తిరుమల శ్రీవారి దేవస్థానానికి ఆర్బీఐ జరిమానా..! భక్తుల ఆ చెల్లింపులే కారణమా..?

తిరుమల శ్రీవారి కానుకల వేలం! ఏమేమి వస్తువులు? ఎలా దగ్గించుకోవాలి? | TTD Updates

తిరుమలలో నియమాలతో కూడిన గదుల అద్దె మరియు లడ్డుల విక్రయం

2023లో గంగా పుష్కరాలు పూర్తి వివరాలు | Ganga Pushkaralu 2023 | పుష్కరాలలో చెయ్యవలసిన విధులు

కాశీ ప్రసాదం మరియు పేరులో మార్పు! | Kashi Prasadam and Change in Name of Prasad!

Next