
This Tree Will Protect You From Kuja & Shani Dosha
ఈ ఒక్క చెట్టు ఇంట్లో ఉంటె కుజ-శని దోషం నుంచి విముక్తి
చాలా మంది జాతకంలో ఏదో ఒక దోషం ఉంటుంది. ప్రధానంగా పితృ దోషం ఉంటే ప్రతి పనిలో ఆటంకం ఉంటుంది. శని దోషం ఐతే చాల ఇబ్బందులు వస్తాయి. కుజ దోషం ఉంటే వివాహం ఆలస్యం అవుతుంది. మన సంప్రదాయం ప్రకారం మనం చెట్లకి కూడ గౌరవం ఇస్తాం. మనం ఏదో ఒక కారణంతో నిత్యం ఏదో ఒక చెట్టుని పూజిస్తాం. వేప చెట్టుకు గౌరవప్రదమైన స్థానం ఉంది. ఆరోగ్యపరంగా వేప చెట్టు చాల మేలు చేస్తుంది. జాతకంలో కొన్ని దోషాలను నుంచి విముక్తి పొందాలి అంటే ఈ వేప చెట్టు ఉపయోగకరంగా ఉంటుంది అని చాలా మందికి తెలియదు.
వేప చెట్టు ఇంట్లో ఉండటం వల్ల జాతకుడు జాతకంలో శని, కుజుడు దోషాలు నుంచి విముక్తి పొందవచ్చు. శని దోషం ఉంటే ప్రతి పనిలో ఆటంకం ఉంటుంది శని దోషానికి ఈ వేప చెట్టు పరిష్కారం కావచ్చు. వేప మొక్కలు నాటితే శని దోషం తగ్గుతుంది అని జ్యోతిష్యులు అంటున్నారు. వేప కర్ర ఉపయోగించి హోమం నిర్వహిస్తే శని దోషం నుండి విముక్తి పొందవచ్చు. జాతకంలో ఉన్న అనేక దోషాలు వేప చెట్టుకు పూజ చేస్తే తొలగిపోతాయి. వేప చెట్టు వల్ల ఇల్లు అంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీనివల్ల అందరికీ ఆరోగ్యం బాగుంటుంది మరియు వివిధ దోషాలు నుంచి విముక్తి.
కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.
Related Posts
https://hariome.com/venus-transits-these-people-lucky/
సంవత్సరం తర్వాత ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే! మీ రాశి ఉందా!? | Surya Gochar 2023
https://hariome.com/jupiter-rise-makes-mahadhan-rajayog/
https://hariome.com/with-shani-daya-will-be-given-mahardhasa-to-zodiac-signs/
https://hariome.com/lucky-signs-will-get-blessings-from-goddess-lakshmi-in-july/
https://hariome.com/mahakedar-raja-yoga-made-after-20-years/
https://hariome.com/weekly-horoscope-july-9-to-15-2023-of-each-zodia-sign/
18 నెలల తర్వత మరో రాశిలోకి కేతువు! ఈ రాశుల వారికి అద్బుతమైన జీవితం | Ketu Gochar 2023
గ్రహాల మార్పు వల్ల ఈ రాశుల వారికి సమస్యల తప్పావు!? | Planets About to Change Sign