తులసి మొక్కను ఈ రోజుల్లో తాకడం వలన లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. | Tulasi Puja Rules

0
2488
Touching Tulasi plant on these days is auspicious
What Rules should you follow to touch the Tulasi Plant / Basil?

Touching Tulasi For These Days is Inauspicious Goddess Lakshmi Devi Will Get Angry

1ఈ రోజుల్లో తులసిని తాకితే అశుభం లక్ష్మీదేవికి కోపం వస్తుంది

మన హిందూ సనాతన ధర్మంలో తులసి మొక్కకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. లక్ష్మీదేవి తులసిలో నివసిస్తుందని నమ్ముతారు. అలాగే తులసి మొక్కకు పూజ చేసేటప్పుడు పాఠించవలసిన కొన్ని నియమాలు తెలుసుకోవాలి.

ప్రతి హిందువు వారి ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవాలి. చాలా మంది తులసి మొక్కకు పూజ చేస్తారు. తులసి మొక్క లేని ఇంట్లో దరిద్రం ఉంటుంద‌ని పండితులు అంటున్నారు. మన పురాణాల్లో తులసి మొక్కకి చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది. శ్రీ శ్రీకృష్ణుడు తులాభారం వేసినప్పుడు అది ఎంతకీ తూగనప్పుడు రుక్మిణి దేవి తులసి మొక్క కాడ వేయగానే తూగుతాడు. అది తులసి మొక్కలో ఉన్న దైవ శక్తి. మన హిందూ ఆచార సంప్రదాయాలలో తులసి మొక్కకి అత్యంత ప్రాధాన్యత ఉంది అంటున్నారు.

మన హిందూ గ్రంధాలలో చెట్లు మరియు మొక్కలును దేవతల నివాసంగా పేర్కొన్నారు. చెట్లలో దేవతలు నివసిస్తారు అని అంటారు. అందుకే వాటికి పూజలు చేస్తారు. ఆ మొక్కలలో తులసి కూడా ఒకటి.

తులసిని ఎందుకు పూజించాలి? (Why Worship Tulsi?)

మన హిందూమతంలో తులసి మొక్కకు గొప్ప స్థానం ఉంది. లక్ష్మీదేవి తులసి మొక్కలో ఉండటం వల్ల తులసి మొక్కను నిత్యం పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు అని హిందువుల నమ్మకం. అయితే తులసి మొక్క పూజ చేసేటప్పుడు కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం అని అంటున్నారు.

తులసి మొక్కకి ఎప్పుడు పూజ చేయాలి?, ఎప్పుడు పూజ చేయకూడదు? అనే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. దాని ఆకులను కత్తిరించడం నిషేధించబడిన అప్పుడు మీరు ఈ విషయాలు గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. తులసి మొక్క ను ఏ రోజుల్లో తాకకూడదు. అలా తాకడం వలన ఏమి జరుగుతుంది ఇప్పుడు తెలుసుకుందాం.

తులసిని ఎప్పుడు & ఎందుకు ముట్టుకోకూడదు? (When & Why Not to Touch Basil)

మన హిందూ శాస్త్రాల ప్రకారం తులసి మొక్కను రాత్రి వేళ గాని సూర్యాస్తమయ సమయంలో గాని తాకకూడదు అని అంటున్నారు. తులసి మొక్కను రాత్రి వేళ తాకడం వల్ల ఆర్థిక నష్టం జరుగుతుంది. ఇంకా, రాత్రివేళ తులసి నీరు కూడా పొయకుడదంట.

ఆదివారం రోజున కూడా తులసి మొక్కను తాకకూడదని మన హిందూ మత విశ్వాసం. అలాగే ఆదివారం రోజున తులసి మొక్కకు నీరు పెట్టడం కూడా మంచిది కాదంట. తులసి తల్లి ఆదివారం ఉపవాసం ఉంటుందని చెబుతున్నారు. నీరు పోయడం వలన తులసి మాత ఉపవాసం విరమిస్తుంది అని అంటారు. మరోవైపు ఏకాదశి నాడు తులసి నీరు పెట్టడం కూడా మంచిది కాదంట. ఈ రోజున తులసి తల్లి విష్ణువు కోసం నిర్వా వ్రతాన్ని ఆచరిస్తుందంట అప్పుడు మీరు తులసి ని తాకడం వలన అమ్మ వారు వ్రతం విరమిస్తుందంట. అమ్మ ఆగ్రహనికి గురవుతుందంట.

తులసి మొక్కను కానీ తులసి కోటని కానీ మీ ఇంట్లో ఎప్పుడూ తూర్పు ముఖంగా పెట్టడం మంచిది.

Spiritual Related Posts

తిరుమల శ్రీవారికి ఎన్ని రకాల ప్రసాదాలు నివేదిస్తారో తెలుసా? | ఏ రోజు ఏ ప్రసాదం?, వాటిని స్వీకరిస్తే కలిగే ఫలితాలు?! | Types of Prasads Offering to Sri Venkateshwara Swamy

గుడిలో ప్ర‌ద‌క్షిణ చేసే స‌మ‌యంలో గ‌ర్భ‌గుడి వెనక భాగాన్ని తాక‌కూడ‌దా? అలా చేయడం వలన జరిగే పరిణామాలు ఏమిటి? | Why Shouldn’t We Touch Backside of The Temple During Pradakshina?

ఆయుధ పూజను ఎందుకు & ఎలా చేస్తారు? ఇలా చేస్తే అన్నింటా విజయాలే?! | Ayudha Pooja Rituals

https://hariome.com/srisailam-temple-durga-navratri-dasara-celebrations/

దేవి శరన్నవరాత్రిలో ఒక్కో రాశి వారికి ఉన్న ఏ దోషాలైన ఈ నివారణలు చేస్తే చాలు | Zodiac Signs Dosha & Remedies With Goddess Durga Worship During Navratri

మహాలయ అమావాస్య (14 అక్టోబర్) రోజు మీ పితృదేవతల ప్రీతి కోసం ఈ సంతర్పణ చేయండి! | Mahalaya Amavasya Pitru Devata Santarpanam

దుర్గా దేవి నవరాత్రులలో పాటించవలిసిన నియమాలు ఏమిటి? | Dasara Navaratri Puja Rules

దుర్గాదేవి 9 అవతారాలు ఎక్కడ వెలిశారో, ఆ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయో తెలుసా? | Where Goddess Durga Appeared in Her 9 Incarnations?

https://hariome.com/2-eclipses-in-october-solar-lunar-eclipses-impact-navratri/

తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాల పూర్తి వివరాలు | Tirumala Brahmotsavam 2023 Schedule & Rituals