తిరుమల శ్రీవారి ఆర్జిత, వర్చువల్ సేవా టికెట్లపై టీటీడి కీలక నిర్ణయం!! | TTD Updates

0
7032
TTD Key Update on Arjitha Seva & Other Tokens
TTD Key Update on Arjitha Seva & Other Tokens

TTD Key Update on Arjitha Seva & Other Tokens

1శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆర్జిత, వర్చువల్ సేవా టికెట్లపై కీలక అప్‌డేట్

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఏప్రిల్ 20న ఉదయం 10 గం.కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10 గం. వరకు ఆన్ ‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. అదే రోజు మధ్యాహ్నం 12 గం.కు లక్కీడిప్ లో టికెట్లు మంజూరవుతాయి. తర్వాత వారు డబ్బులు చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవాటికెట్ల కోటాను ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 11.30 గం.కు ఆన్ ‌లైన్‌లో విడుదల చేస్తారు.

Back