
Srivari Devotee Captured Video Inside of Tirumala Temple
2చిత్రీకరణ వివాదంపై టీటీడీ వివరణ..
శ్రీవారి ఆలయంను సెల్ ఫోన్ తో చిత్రీకరించిన భక్తుడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ నిఘా మరియు భద్రతాధికారిలో ఒకరు తెలిపారు. టీటీడీ నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయప్రాంగనంలోకి ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లడం, వీడియోలు తీయడం నేరం అని టీటీడీ మళ్ళి భక్తులందరికీ తెలియజేస్తుంది. ఆదివారం రాత్రి తిరుమలలో ఉరుములతో కూడిన భారీ వర్షం పడటంతో దాదాపు 2 గంటల పాటు విద్యుత్తు అంతరాయం ఏర్పడింది, ఆ సమయంలోనే సదురు భక్తుడు పెన్ కెమెరాతో వీడియో తీసినట్టు అనుమానిస్తున్నాము అని టీటీడీ తెలిపింది. సీసీటీవీల ద్వారా సదరు భక్తుడిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని టీటీడీ తెలియజేసింది.
ఎదేమైన సోషల్ మీడియాలో లైకుల కోసం ఇలాంటివి చేయకూడదు అని విన్నవించుకుంటున్నాము.
Related Posts
శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు ముహూర్తం ఖరారు.. ఆ రోజునుంచే దర్శనాలు ప్రారంభం
భాదలను తరిమేసే శక్తివంతమైన నివారణ | Powerful Remedy To Rid Problems
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వాచీలు కావాలా? అయితే ఇలా చేయండి | TTD E Auction Of Srivari Watches
టీటీడీ శ్రీవారి భక్తుల కోసం కొత్త కార్యక్రమం ప్రారంభించనుంది…
సింహాచలం లక్ష్మీ నరసింహ స్వామి వారి నిజరూప దర్శనం, అప్పన్నకు రెండోవిడత చందన సమర్పణ
టీటీడీ పేరుతో మరో నకిలీ వెబ్‌సైట్, ఇదే అధికారిక వెబ్‌సైట్ | TTD Official Website vs Fake Websites
శ్రీవారి భక్తులకు తిరుమల కొండపై మరో ఉచితం | TTD Another Free Seva to Devotees
తిరుమలకు వెళ్ళే దారులు? గతంలో ఏడుకొండలు ఎలా ఎక్కేవారు..? | Tirumala Routes