
Tirumala Srivari Darshan Tickets For October 2023 Released
2తిరుమల దర్శనం టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ఎలా బుక్ చేసుకోవాలి? (How to Book Online Tirumala Darshan Tickets?)
ప్రత్యేక దర్శన 300 రూపాయల టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు. టికెట్లు బుక్ చేసుకునేందుకు https://tirupatibalaji.ap.gov.in/ లో రిజిస్టర్ చేసుకోవాలి. సైన్ అప్ ఆప్షన్ ద్వారా వివరాలు నమోదు చేయాలి. తర్వాత అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత లాగిన్ పేజీకి వెళ్తుంది. లాగిన్ తర్వాత తేదీలు అందుబాటులో ఉంటాయి. డ్యాష్ బోర్డునులో మీ తేదీని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కావాల్సిన తేదీ స్లాట్ ను చెక్ చేసుకుంటే ఖాళీలు ఉంటే గ్రీన్ కలర్ కనిపిస్తుంది.
ఆ తర్వాత అక్కడ క్లిక్ చేసి టికెట్ మెుత్తానికి డబ్బులు చెల్లిస్తే. తర్వాత మీకు టికెట్ బుక్ అవుతాయి . మీకు ఎక్కువ లడ్డూలు కావాలంటే కూడా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు . మరోవైపు తిరుమలలో రద్దీ కొనసాగుతూనే ఉంది. వర్షాలను సైతం లెక్క చేయక భారీగా భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు . ప్రస్తుతం సర్వ దర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతుంది . భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా..? టీటీడీ ప్రత్యేక చర్యలు చేస్తుంది . క్యూలైన్., వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తుల కొరకు పాలు, మజ్జిగ, కిచిడి, ఉప్మా, సాంబార్ రైస్, పెరుగన్నం, సుండల్ లాంటివి అందిస్తోంది.
Related Posts
పూజ సమయంలో దీపం పెట్టడానికి గల ముఖ్యమైన నియమాలు| Rules for Lighting Lamp at Puja Time
అధికమాసం అంటే ఏంటి? ఎందుకు? చేయాల్సిన పనులు? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు?| Adhika Masam 2023
ఆలయంలో దేవుడి దర్శన సమయంలో తప్పక పాటించవలసిన నియమాలు | Rules To Follow for God Darshan in Temples
శ్రీ రామచంద్రుడి నుంచి నేర్చుకోవలసిన మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవే! | Management skills from Rama.
ఆలయానికి ఏ వస్తువులను దానం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?! | Donation Results in Temple
కాలికి నల్ల దారం ధరించడం వల్ల కలిగే లాభాలు ఏంటి?! | Benefits of Wearing Black Thread
కర్మలు – కర్మ ఫలాలు వల్ల వచ్చే ఫలితాలు | Karma – Karma Phalalu
ఈ 5 రకాల వారు చనిపోయే వరకు పేదలుగా ఉంటారని గరుడ పురాణం చెబుతుంది! | Garuda Purana
https://hariome.com/never-borrow-these-five-things-from-others/