
Tirumala First Gadapa Darshan, Angapradakshinam & Kalyanam Tickets Released for the Month of October 2023
2మొదటి గడప దర్శనం :-
మొదటి గడప దర్శనం టికెట్స్ లో సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవలు ఉంటాయి. సుప్రభాతం 120/-, తోమాల 220/-, అర్చన 220/-, అష్టదళ పాదపద్మారాధన సేవ 1,250/- రూపాయలు. ఆగస్టు నెల వరకు టికెట్స్ బుకింగ్స్ పూర్తయిపోయాయి.
ఆర్జిత సేవలు :-
శ్రీవారి ఆర్జిత సేవలలో కళ్యాణం ఉంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు జరుగుతాయి. కళ్యాణం టికెట్ ఇద్దరికీ 1,000/- మిగిలిన సేవ టికెట్స్ ఒక్కొక్కరికి 500/. కళ్యాణం మరియు ఉంజల్ సేవ ఈ రెండు కూడా శ్రీవారి ఆలయం లోపల జరుగుతాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవ శ్రీవారి ఆలయం బయట జరుగుతాయి. సెప్టెంబర్ నెలలో జరిగే సేవ టికెట్స్ జూలై 22వ తేదీ ఉదయం 10 గంటలకు టికెట్ లు విడుదల చేస్తున్నారు. ఈ టికెట్స్ బుక్ చేసుకున్న వారికి శ్రీవారిసేవ అయినతరువాత దర్శనం ఉంటుంది.
Related Posts
అధికమాసం అంటే ఏంటి? ఎందుకు? చేయాల్సిన పనులు? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు?| Adhika Masam 2023
ఆలయంలో దేవుడి దర్శన సమయంలో తప్పక పాటించవలసిన నియమాలు | Rules To Follow for God Darshan in Temples
శ్రీ రామచంద్రుడి నుంచి నేర్చుకోవలసిన మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవే! | Management skills from Rama.
ఆలయానికి ఏ వస్తువులను దానం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి?! | Donation Results in Temple
కాలికి నల్ల దారం ధరించడం వల్ల కలిగే లాభాలు ఏంటి?! | Benefits of Wearing Black Thread
కర్మలు – కర్మ ఫలాలు వల్ల వచ్చే ఫలితాలు | Karma – Karma Phalalu
ఈ 5 రకాల వారు చనిపోయే వరకు పేదలుగా ఉంటారని గరుడ పురాణం చెబుతుంది! | Garuda Purana
https://hariome.com/never-borrow-these-five-things-from-others/
Ashada Masam 2025 | ఆషాఢమాసంలో ఈ పనులు చేస్తే అదృష్టం మీ వెంటే!
Telangana Bonalu 2025 | బోనాలు ఆషాఢ మాసంలోనే ఎందుకు చేస్తారు? దీని వెనక ఉన్న కథ ఏమిటి?
శని దోషాల విముక్తి కోసం ఆషాఢ శనివారం రోజున ఈ శని మంత్రాలను పఠించండి | Shani Dosha Nivaran Mantra