
Tips To Take Care of Skin in Winter For Glowing Skin
2చలికాలంలో చర్మ సంరక్షణకు చిట్కాలు (Skin Care Tips in Winter)
1. శీతాకాలంలో చర్మం పొడిబారకుండా ఉండడానికి చర్మాన్ని తేమగా ఉండేలా చుసుకోవాలి.
2. చర్మం తేమగా ఉండాలంటే ఎక్కువ నీరు త్రాగాలి మరియు హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్లను ఉపయోగించాలి.
3. UV కిరణాల నుండి మీ చర్మాన్ని రక్షించడానికి ప్రతిరోజూ అధిక SPF సన్‌స్క్రీన్‌ను చర్మంపై రాయండి.
4. శీతాకాలంలో కూడా నీటిని ఎక్కువగా తాగాలి.
5. నీరు ఎక్కువగా తాగడం వల్ల చర్మం హైడ్రేట్ గా ఉంటుంది.
6. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వలన చర్మం పొడిబారకుండా ఉంటుంది.
7. శీతాకాలంలో పెదాలు పగిలిపోయే సమస్య కోసం తప్పనిసరిగా లిప్ బామ్ వాడాలి.
8. చర్మ పోషణ కోసం ఉత్పత్తులను ఉపయోగించండి.
More Health Tips
మీ పిల్లలకు ఇలాంటి ఆహారాలు పెట్టకండి! మరీ ఆరోగ్యంగా & శక్తివంతంగా ఉండాలంటే?! | Children’s Food Care
ఈ పండ్లను రోజూ తింటే చేడిపోయిన లివర్ మళ్లీ కొత్త దానిలా మారుతుంది?! | Fruits For Healthy Liver
రాత్రి భోజనం చేశాక వాకింగ్ చేస్తే కలిగే ప్రయోజనాలు!? | Walking Benefits After Dinner At Night
ఈ ఒక్క పండు తింటే చాలు ఆస్తమాతో పాటు అనేక ధీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయి?! | Figs Health Benefits
తలలో తరుచు దురదగా ఉందా? చుండ్రు అని వదిలివేయకండి! ఇది పెద్ద సమస్య కావచ్చు! | Get Rid of Dandruff