నోరు పొడిబారినా దుర్వాసన
Things Do Avoid Bad Breath in Telugu నోటి దుర్వాసనకు అతిగా కెఫీన్ వాడకం, నోటితో శ్వాస తీసుకోవటం కూడా కారణాలే. ఇవి నోరు పొడిబారేలా చేస్తాయి. దీంతో నోటిలోని మృతకణాలు అక్కడే కుళ్లిపోయి దుర్వాసన తలెత్తుతుంది.