
These Things Fall Out of Hands then It is Not Good
1ఈ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోను చేతుల్లోంచి కిందపనివ్వకూడదు
మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మంచో చేడో కొన్ని శకునాలను సూచిస్తాయి. అలాగే కొన్ని వస్తువులు అనుకోకుండ మన చేతుల్లోంచి జారిపోవడం జరుగుతుంది. ఇలా జరగడం కీడుకు సంకేతం అని భావిస్తారు. ఏ వస్తువులు కిందపడేయకూడదో, ఒక వేళ పడితే వాటి వల్ల కలిగే అపశకునాలు ఏంటో తెలుసుకుందాం. ఏట్టి పరిస్థితుల్లో ఈ వస్తువులు కింద పడనివ్వకూడదు మరియు వాటి వల్ల కలిగే అపశకునాలు ఏంటో తెలుసుకుందాం…మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.