ఈ రోజు కధ – వడ్రంగి విరమణ

0
9132
a carpenter
Retirement Of A Carpenter

Retirement Of A Carpenter

మన వ్యక్తిత్వానికి మన మాటల కన్నా చేతలే నిజమైన సాక్ష్యాలు. చేసే పని చిన్నదైనా పెద్దదైనా పూర్తి అంకిత భావంతో చేయాలనే గొప్ప జీవిత సత్యాన్ని తెలిపే కథ ఇప్పుడు తెలుసుకుందాం.

Next

4. ఈ కథ చెప్పే నీతి ఏమిటి?

పనే దైవం. మనం చేసేపని చిన్నదయినా పెద్దదయినా అందులోనే మనసు లగ్నం చేసి త్రికరణ శుద్ధిగా శ్రద్ధగా చేయాలి. అలా పనిచేసేవారు ఏనాటికైనా జీవిత పరమార్థాన్ని తెలుసుకుంటారు. అది లేనినాడు వడ్రంగి కిష్టయ్య లాగా నష్టపోతారు.

Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here