ఈ రోజు కధ – వడ్రంగి విరమణ

0
9131
a carpenter
Retirement Of A Carpenter

Retirement Of A Carpenter

మన వ్యక్తిత్వానికి మన మాటల కన్నా చేతలే నిజమైన సాక్ష్యాలు. చేసే పని చిన్నదైనా పెద్దదైనా పూర్తి అంకిత భావంతో చేయాలనే గొప్ప జీవిత సత్యాన్ని తెలిపే కథ ఇప్పుడు తెలుసుకుందాం.

2. కిష్టయ్య చివరి పని

యజమాని మాట తోసిపుచ్చలేక కిష్టయ్య ఆ పనికి అయిష్టంగానే ఒప్పుకున్నాడు. నాసిరకం చెక్కలతో ఆ ఇంటికి పనిచేశాడు. ఏమాత్రం ఇష్టం లేకుండా కిష్టయ్య పనిచేశాడని ఆ ఇంటిని చూసి చెప్పవచ్చు. అలా కిష్టయ్య తన చివరి రోజు పనిని కూడా ముగించి యజమానికి చెప్పి ఇంటికి వెళ్ళాడు.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here