అర్జునుడిని ఓడించినవాడు | The one who defeated Arjuna in Telugu

0
4477

 

Painting-Of-Arjuna
అర్జునుడిని ఓడించినవాడు | The one who defeated Arjuna in Telugu

అర్జునుడిని ఓడించినవాడు

2. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు?

ఆ వ్యక్తి ఆ ప్రాంతం లో కత్తి పట్టుకుని చెట్టూ పుట్టా గాలిస్తున్నాడు. ఎవరినో చంపడానికి కోపంగా వెతుకుతున్నాడు. కృష్ణార్జునులు ఆ వ్యక్తిని సమీపించారు.  అర్జునుడు అతని వద్దకు వెళ్ళి. ‘ఈ నిర్జన ప్రదేశం లో ఎవరికోసం అలా కత్తి పట్టుకుని వెతుకుతున్నావు?’ అని అడిగాడు. అప్పుడతను తాను అర్జునుని కోసం వెతుకుతున్నాననీ అతను దొరికితే ఖండఖండాలుగా నరికి చంపేస్తాననీ అన్నాడు. ఆ మాట విని అర్జునుడు సంభ్రమానికి గురయ్యాడు.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here