జాలరుల నీతి (ఈ రోజు కథ) | Ethics of Fishermen in Telugu

1
4848
Fisherman
జాలరుల నీతి (ఈ రోజు కథ) | Ethics of Fishermen in Telugu
Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS

Ethics Of Fisherman

చేసిన తప్పుకు శిక్ష తప్పించుకోవాలనే అనుకుంటాం అందరం. నీతిగా మనం చేసిన తప్పులకు శిక్ష అనుభవించడమే న్యాయమని భావించేవారు చాలా అరుదు.

అలా తప్పును అంగీకరించడం వల్ల న్యాయం నిలబడుతుంది. మనకు ఎల్లప్పుడూ బలాన్ని చేకూర్చేది న్యాయమే. అలా న్యాయాన్ని అంగీకరించిన జాలరుల కథ తెలుసుకుందాం.

Next

5. ఈ కథవల్ల తెలిసే నీతి

తప్పుకు సరైన పరిహారం చెల్లించడం న్యాయమని జాలరులు నిరూపించారు. అనాలోచితంగా ఎవరినీ ఆగ్రహించకూడదని చ్యవనుని శాంతం ద్వారా మనం తెలుసుకోవచ్చు.

అలాగే ధర్మం కొరకు, ఇచ్చిన మాట కొరకు ఎంతటి త్యాగానికైనా వెనుకాడని వీరత్వం, సత్యసంధత నహుషుని ద్వారా నేర్చుకోదగిన విషయాలు.

Promoted Content
Next

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here