
5. ఈ పరీక్ష వల్ల మనం గ్రహించే నీతి ఏమిటి?
కష్టాలు తాననుభవించడానికి సిద్ధపడి తోటివారిని రక్షించేవాడు నాయకుడు, మార్గ దర్శకుడు. మన మాటల కన్నా మన నడవడి, మనం చేసే చిన్న చిన్న పనులే మన స్వభావాన్ని తెలుపుతాయి. ఒకవేళ వివేకానందుని తల్లి ఆయనకు ముందే తాను పరీక్షించాలనుకుంటున్నట్లు చెప్పి ఉన్నా ఆయన ఆమె పరీక్షలో నేగ్గెవాడు. అప్పుడది కేవలం ఆయన గెలుపే అయ్యేది. ఇలా మనందరికీ ఒక గొప్ప పాఠం అయ్యేదో కాదో.
Promoted Content








Super story sir. ..
good moral..
keep it continue….