
4. వివేకానందునికి ఆయన తల్లి పెట్టిన పరీక్షకు అర్థం ఏమిటి?
వివేకానందుని తల్లి ఆయన ఆదర్శాలను నమ్మిన ప్రజలకు న్యాయం చేస్తాడో లేదో అని పరీక్షించాలనుకుంది. వివేకానందుడు ఆమెకు చాకుని అందించేటప్పుడు పదునుగా ఉన్న వైపు తానుపట్టుకుని, పిడిని ఆమె చేతికి అందించాడు. అక్కడ ఆయన తనవారికి చిన్న కష్టం కూడా కలగకూడదు అనే ఉద్దేశ్యం ఆ తల్లి అర్థం చేసుకుంది. తాను కష్టపడ్డా సరే తనతోటివారిని జాగ్రత్తగా చూసుకునే వాడు నిజమైన మార్గ దర్శకుడు. ఆయన నాయకత్వ లక్షణం, ఆదర్శ స్వభావం ఆ చిన్న సందర్భం తో ఆమె నిరూపించింది.
Promoted Content








Super story sir. ..
good moral..
keep it continue….