గరుడ పురాణంలోని భయంకరమైన శిక్షలు | Garuda Puranas Punishments

0
1445
Terrible Hells According to Garuda Purana
Garuda Purana Dangerous Punishments List

Terrible Hells According to Garuda Purana

2గరుడ పురాణంలో ఘోరమైన శిక్షలు (Garuda Puranas Deadly Punishments)

తామిశ్ర నరకం – ఇతరుల సంపద దోచుకునే వారికి తామిశ్ర నరకం అనే నరకం విధిస్తారు. పెద్ద రాళ్ళతో కొడతారు అపస్మారక స్థితికి వచ్చే వరకు.
అంధతామిస్ర నరకం – అవసరం కోసం ఇతరులను ఉపయోగించుకోని వారికి అంధతామిస్ర నరకం నరకం విధిస్తారు.
రౌరవము : ఇతరుల ఆస్తిని స్వాధీనం చేసుకుని వారికి రౌరవము నరకం విధిస్తారు.
మహా రౌరవము : వారసత్వం గా వెళ్లి ఆస్తిని స్వాధీనం చేసుకుని వారికి రౌరవము నరకం విధిస్తారు. పెద్ద పాములుతో కాటు వేయిస్తారు.
కుంభీపాకం నరకం – తమ ఆనందం జంతువులను చంపే వారుకి కుంభీపాకం నరకం విధిస్తారు. అతి పెద్ద ప్రాతలులో మరుగుతున్న నూనెలో వేసి హింస పెడతారు.
అంధకూపం – ఇతరుల బాధించే వారికి అంధకూపం తప్పదు.
క్రిమి భోజనం – క్రిమికీటకాలతో నరకం విధిస్తారు. ఇతరులని అవసరం తీరాక వదిలేసే వారికి నరకం విధిస్తారు.
తప్త మూర్తి నరకం – బంగారం, వజ్రాలు దొంగతనం చేసే వారికి తప్తమూర్తి నరకం విధిస్తారు.
పుయోదకం నరకం – ఆడపిల్లతో శారీరక సంబంధాలు పెట్టుకుని అనుభవించే వారికి పుయోదకం నరకంలో శిక్ష పడుతుంది. బావిలో రక్తం, మానవ విసర్జన అనేక అసహ్యకరమైన విషయాలు ఉంటాయి. బావిలో వేసి హింసిస్తారు.
విల్పక నరకం – బ్రాహ్మణుల మద్యం సేవిస్తే విల్పక నరకం విధిస్తారు.
లాలాభక్షణ నరకం – ఇతరులతో బలవంతంగా అత్యాచారం చేసేవారిని అతి కిరాతకంగా హింసించెదరు.
విశవిశస నరకం – పశుపక్ష్యాదులను హింసించు వారికి విశవిశస నరకం విధిస్తారు.
అసితపత్రం నరకం – బరువు బాధ్యతలు లేని సోమరిపోతులు అసితపత్రం నరకం విధిస్తారు.
ప్రాణరోధ నరకం – పెంపుడు జంతువులు వృత్తిగా పెట్టుకున్న బ్రాహ్మణులకు ప్రాణరోధ నరకం విధిస్తారు.
సూచిముఖ నరకం – అందరిని చిన్న చూపు చూసేవారికి సూచిముఖ నరకం విధిస్తారు.
సందంశ నరకం – బంగారము, రత్నములు, దోచుకున్న వారిని సందంశ నరకం విధిస్తారు.

Related Posts

తెలుగువారు హనుమాన్ జయంతిని ఎప్పుడు జరుపుకోవాలి ? తప్పక పాటించాల్సిన విధి విధానాలు

తెలంగాణ అమర్నాథ్ యాత్ర గురుంచి మీకు తెలుసా?! 2023 జాతర తేదిలు ఖరారు

ఈ ఘాట్లో స్నానం చేస్తే బ్రహ్మ దోషంతో పాటు అనేక జన్మల పాపాలు తొలగిపోతాయి! | Haridwar Neel-Ghat

కేదార్ నాథ్ యాత్రలో క్రొత్తగా వచ్చిన ప్రయాణ మాధ్యమం.. ఇలా బుక్ చేసుకోండి!!

తిరుమలలో కొత్తగా వచ్చిన ఘాట్ రోడ్ మరియు మెట్ల మార్గం సమయాలు

పరీక్షల సమయంలో పఠించవలసిన మంత్రములు | Powerful Mantras for Success in Exams

భద్రాచలంలో శ్రీ రామచంద్ర స్వామి వారి మూల విగ్రహం రహస్యాలు మీకు తెలుసా?!

Shlokas For Kids | పిల్లలకు సులభంగా నేర్పాల్సిన శ్లోకాలు, ఏమి నేర్పించాలి?

పుట్ట రూపంలో పూజించే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి | Tirumalagiri Sri Venkateswara Swamy Temple

నరసింహావతారం చాలింపజేసింది శివుడా? | Narasimha Avatar Story

Next