చెమటలు ఎక్కువా…? అయితే ఇది తప్పక చదవండి | Sweating Problem Solution in Telugu

0
14621
Solution for heavy sweat
చెమటలు ఎక్కువా…? అయితే ఇది తప్పక చదవండి | Sweating Problem Solution in Telugu

చెమటలు ఎక్కువా…? అయితే ఇది తప్పక చదవండి | Sweating Problem Solution in Telugu

చెమట పట్టడం ప్రతివారికి సర్వసాధారణం. మనుషుల ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి చెమట గ్రంథులు ఉపయోగపడతాయి.

శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు దాన్ని తగ్గించడానికి ఇవి ఉపకరిస్తాయి. ఒంటినిండా చెమట గ్రంథులు మనుషులకు ఉంటాయి.

Next

1. చెమటలు పట్టేవారు తీసుకోవాల్సిన ముందుజాగ్రత్తలు

  • చెమట ఎక్కువగా పట్టేవారు రోజూ రెండు మూడు సార్లు స్నానం చేస్తే మంచిది.
  • మాయిశ్చరైజర్ సబ్బులు వాడేవారిలో చెమట ఎక్కువ పడుతుంది. అలాంటి వారు నార్మల్ సబ్బులు వాడాలి.
  • సింథటిక్ వస్త్రాలు కాకుండా, నూలు వస్త్రాలు ధరించడం మంచిది.
  • ఎప్పటికప్పుడు పరిశుభ్రమైన వస్త్రాలు ధరించడం మంచిది.

ఆయుర్వేద పరం గా థైరాయిడ్ వ్యాధికి చికిత్స | Ayurveda Solution for Thyroid in Telugu

Promoted Content
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here