చెమటలు ఎక్కువా…? అయితే ఇది తప్పక చదవండి | Sweating Problem Solution in Telugu

0
14621
Solution for heavy sweat
చెమటలు ఎక్కువా…? అయితే ఇది తప్పక చదవండి | Sweating Problem Solution in Telugu

చెమటలు ఎక్కువా…? అయితే ఇది తప్పక చదవండి | Sweating Problem Solution in Telugu

చెమట పట్టడం ప్రతివారికి సర్వసాధారణం. మనుషుల ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి చెమట గ్రంథులు ఉపయోగపడతాయి.

శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు దాన్ని తగ్గించడానికి ఇవి ఉపకరిస్తాయి. ఒంటినిండా చెమట గ్రంథులు మనుషులకు ఉంటాయి.

2. హైపర్ హిడరోసిస్ ఆఫ్ పామ్స్ అండ్ సోల్స్ వల్ల సమస్యలు:

నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బందిగా అనిపించడం, ఆఫీసులో సరిగా పనిచేయలేకపోవడం స్నేహితుల నుంచి, కుటుంబసభ్యులు, బంధువుల నుంచి దూరంగా ఉండాలనిపించడం సిగ్గుగా అనిపించడం కుంచించుకుపోవడం ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం ఆత్మన్యూనతకు గురికావడం పిల్లలో చెమట అధికంగా పట్టడం వల్ల వారు పరీక్షల సమయంలో బాగా ఇబ్బంది పడుతుంటారు.

  • ఆన్సర్ షీట్ మీద రాయటం మొదలుపెట్టిన కొద్దిసేపటికే, పేపరంతా చెమటలో తడిసిపోతూంటుంది. ఈ చెమట ఎక్కువ కావడం వల్ల ఒక్కోసారి జవాబుపత్రం చిరిగిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే పిల్లలు చేతికింద రుమాలు పెట్టుకుని నానా ఇబ్బందులూ పడుతుంటారు.
  • టెన్నిస్, క్రికెట్ వంటి ఆటలు ఆడే క్రీ డాకారులు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. చేతిలోంచి రాకెట్, బ్యాట్ జారిపోతుంటాయి. అందువల్ల వారు తరచుగా చేతులను తుడుచుకోవలసి వస్తుంది ఎవరికైనా షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి ఇబ్బందిపడుతుంటారు ఎటువంటి చెప్పులు వేసుకున్నా జారిపోతుంటాయి. షూ అయితే కొంత నయంగా ఉంటుంది. సాక్స్ వేసుకోవడం వల్ల కొంతవరకు ఈ ఇబ్బంది నుంచి బయటపడగలుగుతారు. అయితే సాక్స్‌ని ఎప్పటికప్పుడు శుభ్ర పరుచుకోవాలి. లేదంటే దుర్వాసన వస్తాయి.
Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here