చెమటలు ఎక్కువా…? అయితే ఇది తప్పక చదవండి | Sweating Problem Solution in Telugu

0
14520
Solution for heavy sweat
చెమటలు ఎక్కువా…? అయితే ఇది తప్పక చదవండి | Sweating Problem Solution in Telugu

చెమటలు ఎక్కువా…? అయితే ఇది తప్పక చదవండి | Sweating Problem Solution in Telugu

చెమట పట్టడం ప్రతివారికి సర్వసాధారణం. మనుషుల ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి చెమట గ్రంథులు ఉపయోగపడతాయి.

శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు దాన్ని తగ్గించడానికి ఇవి ఉపకరిస్తాయి. ఒంటినిండా చెమట గ్రంథులు మనుషులకు ఉంటాయి.

3. హైపర్ హిడరోసిస్ ఆఫ్ పామ్స్ అండ్ సోల్స్ లక్షణాలు:

కేవలం అరచేతులు, అరికాళ్లలో మాత్రమే అధికంగా చెమట పడుతుంది. ఇది వంశపారంపర్యంగా వస్తుంది.

చెమట పట్టడం పగటి పూట అధికంగా, రాత్రుళ్లు తగ్గుతూ, నిద్ర పోయేటప్పుడు పూర్తిగా తగ్గిపోతుంది.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here