
చెమటలు ఎక్కువా…? అయితే ఇది తప్పక చదవండి | Sweating Problem Solution in Telugu
చెమట పట్టడం ప్రతివారికి సర్వసాధారణం. మనుషుల ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి చెమట గ్రంథులు ఉపయోగపడతాయి.
శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు దాన్ని తగ్గించడానికి ఇవి ఉపకరిస్తాయి. ఒంటినిండా చెమట గ్రంథులు మనుషులకు ఉంటాయి.
4. లోకలైజ్‌డ్ హైపర్‌హిడరోసిస్‌లో రకాలు
ఉద్వేగాలకు లేదా భయాలకు లోనైననప్పుడు అరచేతులు, అరికాళ్లలో చెమట పట్టడంతో పాటు యాగ్జిలరీ హైపర్ హిడరోసిస్ (బాహుమూలాల్లో చెమట పట్టడం) గస్టెటరీ హైపర్ హిడరోసిస్ (వేడి లేదా ఘాటైన ఆహారం తీసుకునేటప్పుడు పెదవుల చుట్టూ, ముక్కు, నుదుటి మీద, తలలో చెమట పట్టడం), పోస్టరల్ లేదా ప్రెజర్ హైపర్ హిడరోసిస్ (కూర్చున్న మేరకు చెమట పట్టడం, సీట్‌తో ఆనుకున్న ప్రాంతం మేరకు చెమట పట్టడం) వంటి రకాలు కూడా ఉంటాయి.
Promoted Content