శ్రీ సువర్చలా సహిత ఆంజనేయ స్వామి ఆలయం | Suvarchala Anjaneya Swamy Temple In Telugu

0
8640
Sri_Suvarchala_Hanuman
Suvarchala Anjaneya Swamy Temple In Telugu
Back
Next
Promoted Content

ఈ ఆలయం ఎప్పుడు ఎవరు నిర్మించారు?

ఈ ఆలయాన్ని  గుండు లక్ష్మీ నరసింహావధానులుగారు సుమారు 200 సంవత్సరాల క్రితం తన స్వంతధనంతో నిర్మించి, ఆలయంలో ఉత్సవ ముర్తులను ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించి, ధూప దీప నైవేద్యాలను కొనసాగించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత  23`6`1988వ సంవత్సరంలో శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్‌గారి ఆధ్వర్యంలో వైఖానస ఆగమవిధానాలతో స్వామి వారిని పున: ప్రతిష్టించారు. 13`06`1993న ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించారు.

Back
Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here