సూర్యోదయంలో సూర్యభగవానున్ని ఇలా పూజించడం వల్ల కలిగే ఈ ప్రయోజనాలు!? | Surya Arghya Benefits

0
2537
How to worship lrod surya
What are the Surya Arghya Benefits? How to Worship Surya Bhagwan at Sun Rise Time?

How to Do Surya Arghya at Sun Rise Time?

1సూర్యోదయంలో సూర్యునికి అర్ఘ్య ప్రదానం ఏవిధంగా చేయాలి?

మన హిందూ ఆచారాలలో సూర్యునికి చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పిచి పూజ చేయడం వలన అనేక రకాల సమస్యలు తొలగుతాయి అని నమ్ముతారు. ఏవరి జాతకంలో అయితే సూర్యుడు బలహీనంగా ఉంటాడో వారు నీటిని సమర్పించి సూర్యుని ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే సూర్య భగవానుడికి నీటిని సమర్పిస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా పొందవచ్చు. సూర్య భగవానుడికి నీటిని సమర్పించే సమయంలో కొన్ని నియమాలు పాటించలని వేద పండితులు చెబుతున్నారు. మరి ఆ నియమాలు ఏమిటో మనం ఇక్కడ తెలుసుకుందాం.

నీరు సమర్పించే నియమాలు (What is the Step-by-Step Procedure & Rules to Follow When Offering Water to Surya Bhagwan in Sun Rise?) :-

1. రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి, ఉదయించే సూర్యునికి నీరు సమర్పించండి.
2. అర్ఘ్యం సమర్పించే సమయంలో మీ రెండు చేతులను మీ తల పైకి లేపి, నీటిని సమర్పించాలి.
3. నీరు ఈ విధంగా సమర్పించడం వల్ల నేరుగా నవగ్రహ ఆశీస్సులు అందుతాయి.
4. సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించిన వెంటనే 3 సార్లు ప్రదక్షిణలు చేసి భూమాతకి నమస్కరించాలి.
5. భూమాతకు నమస్కరించే సమయంలో ఈ “ఓం సూర్యాయ నమః” మంత్రాన్ని జపించాలి.
6. కుదిరితే ఎరుపు రంగు వస్త్రాలు ధరించి నీటిని సమర్పిపించండి.
7. అర్ఘ్యం సమర్పించేటప్పుడు నీళ్లలో ఎర్రని పుష్పాలు కలుపితే చాలా మంచిది.
8. సూర్యుడు ఉదయించని రోజు సూర్యుడి పేరు తలచుకుంటూ నీరు సమర్పించండి.
9. నీటిని సమర్పించే సమయంలో మీ యొక్క ముఖాన్ని తూర్పు వైపు ఉంచండి.

నీటిని సమర్పించడం వలన కలిగే ఫలితాలు (Benefits of Offering Water to Sury Bhagwan):

1. రోజూ సూర్య భగవానునికి నీళ్ళు సమర్పించడం వలన డబ్బు ఇబ్బంది ఉండదు.
2. సూర్య భగవానునికి నీళ్ళు సమర్పించే సమయంలో సూర్యకిరణాలు శరీరంపై పడడం వల్ల శరీర నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
3. ఇలా చేయడం వలన నవగ్రహ ఆశీస్సులు దక్కుతాయి.
4. నీళ్ళు సమర్పించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది.
5. జీవితంలో కష్టాలకు ఉపశమనం లభిస్తుంది.
6. జాతక చక్రంలో ఉన్న దోషాలు తొలగుతాయి.
7. అన్ని రకాల వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j

Related Stories

Renuka Yellamma | కొంగుబంగారం రేణుక ఎల్లమ్మ, దర్శిస్తే కష్టాలు పోయి కనక వర్షమే!

Tirupati Birthday 2024 | తిరుపతి నగరం పుట్టినరోజు వేడుకలు.

అయోధ్య రామమందిరంలో జనవరి 22నే శ్రీ రామ్ లల్లా విగ్రహంకి ప్రాణ ప్రతిష్ట చేయడానికి ప్రధాన కారణాలు!? | Why 22nd January 2024 Ayodhya Ram Mandir Inauguration

జనవరి 22న మీ ఇంట్లోనే శ్రీరాముడిని ఈ పద్ధతితో పూజించడం వల్ల అయోధ్యకు వెళ్లిన ఫలితం!? | Rama Puja Vidhi on January 22, 2024

అయోధ్య రామ మందిరం నియమాలు | Ayodhya Ram Mandir Entry Rules & Regulations

తిరుమలలో శ్రీవారికి పగిలిన కుండలో మాత్రమే ఓడు ప్రసాదం సమర్పిస్తారు, ఎందుకు? | Secretes About Prasadams of Tirumala

శబరిమల ఆలయం చరిత్ర & విశిష్టత | Sabarimala Temple History & Significance

వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం | Vadapalli Sri Venkateswara Swamy Temple History

పూరీ జగన్నాథ ఆలయ చరిత్ర, రహస్యాలు & విశేషాలు | Shree Puri Jagannath Temple History & Secrets

అరుణాచలం గుడి చరిత్ర | Arunachalam Temple Complete Guide