
Sun Entry into Pushya Nakshatra Will Benefit These Zodiac Signs
2పుష్య నక్షత్రంలోకి సూర్య భగవానుడు ఎవరిపై ప్రభావం చూపనుంది? (Who Will Get Effect of When Sun Entry into Pushya Nakshatra?)
మిథునం (Gemini)
1. కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది.
2. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.
3. వ్యాపారంలో ఆకస్మిక ధన లాభం కూడా పొందవచ్చు.
4. వ్యాపారంలో ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ కానీ మీరు విజయం సాధించగలరు.
కర్కాటకం (Cancer sign)
1. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
2. కొత్త జాబ్ కోసం చూస్తున్న వారికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి.
3. ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
4. రాజకీయంగా మంచి భవిష్యత్తు లభిస్తుంది.
ధనుస్సు (Sagittarius)
1. ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది.
2. విహార యాత్రలకు వెళ్లే అవకాశం ఉంటుంది.
3. ఆస్థి కలిసి వస్తుంది.
మేషం (Aries)
1. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభం అవుతాయి.
2. వ్యాపారంలో లాభాలు పొందే అవకాశం ఉంటుంది.
3. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
4. ఆకస్మిక ధన లాభం పొందవచ్చు.
కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.
Related Posts –
https://hariome.com/ganesh-chaturthi-lord-vinayaka-has-special-grace-zodiac-signs/
బ్రహ్మ ముహూర్తంలో ఇలాంటి కలలు వస్తే లాటరీ తగిలినట్లే! | Dream Astrology
https://hariome.com/according-to-numerology-how-to-put-name-to-baby/
https://hariome.com/after-12-years-opposite-rajyog-will-be-formed-due-to-retrograde-jupiter/
Trigrahi Yoga is Formed Due to the Combination of 3 planets in Surya Rasi
https://hariome.com/venus-was-established-to-the-right-of-saturn-opposition/
సూర్యుని సంచారంలో ఏర్పడిన అశుభకరమైన పశ్విక యోగంతో ఈ రాశులవారి జీవితం అల్లకల్లోలం? | Pashvik Yog
https://hariome.com/weekly-horoscope-september-3-to-9-2023-of-each-zodia-sign/