ధర్మ మార్గం (యక్ష ప్రశ్నల కథ ) | Story of Yaksha Prashna in Telugu

0
10191
Mahabharata-Magical-Pond-and-Yaksha-Prashna
ధర్మ మార్గం (యక్ష ప్రశ్నల కథ ) | Story of Yaksha Prashna in Telugu

3. పాండవులు – జింక

పాండవులు ఆ జింకను వెంబడిస్తూ దట్టమైన అడవిలోకి వెళ్లారు. వారికి విపరీతంగా దాహం వేసింది. ఎంత ప్రయత్నించినా ఆ జింక వారికి పట్టుబడలేదు.

అడవిలో అది కనుమరుగైంది. ఇంత పరాక్రమం ఉన్నా, ఒక బ్రాహ్మణుని అరణిని కూడా తెచ్చివ్వలేనంత అశక్తులము అయినామని వారు బాధపడ్డారు.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here