
మహా భారతం లో ఉదంకోపాఖ్యానం చాలా ప్రసిద్ధి పొందినది. ఇప్పుడు మనం తెలుసుకునే కథ ఉదంకోపాఖ్యానం లోనిది.
భగవంతుని, పెద్దవారిని, పుణ్యాత్ములని దర్శించే ముందు శుచిగా ఉండడం ఎంతో అవసరం. ప్రస్తుతం మనం తెలుసుకునే కథ శౌచం(శుభ్రత) యొక్క అవసరాన్ని చాటిచెబుతుంది.
5. ఉదంకుని కథ చెప్పే నీతి
పరిశుభ్రత ప్రతి ఒక్కరూ తప్పక పాటించవలసిన విషయం. హిందూధర్మం లో పరిశుభ్రతకు ఎప్పుడూ అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది.
దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు స్నానం చేయకుండా వెళ్లరాదు. పుణ్యాత్ములను యోగులను, గురువులను, పెద్దవారిని దర్శించేటప్పుడు తప్పనిసరిగా పరిశుభ్రత పాటించాలి.
అది కేవలం మన ఆరోగ్యం కోసం మాత్రమే కాదు. అవతలి వారి పట్ల మనం చాటుకునే గౌరవం కూడా.
Promoted Content