6. పురందరుని కథ చెప్పే నీతి
దానగుణం అన్ని సద్గుణాలలోకెల్లా గొప్పది. పరోపకారార్థం ఇదం శరీరం అంటారు పెద్దలు. అంటే పరోపకారానికి మించిన పరమ ప్రయోజనం ఈ శరీరానికి మరొకటి లేదు.
అది గ్రహించిన వారు ధన్యులు. అటువంటి వారిని భగవంతుడు ఎల్లప్పుడూ కాపాడుతాడు.
శుభం.
Promoted Content