
5. పిసినారికి కనువిప్పు
పిసినారి ఆ ముక్కుపుడక ఎలా తిరిగి వచ్చిందో అర్థం కాక ఆశ్చర్య పోయాడు. సరస్వతీబాయి భర్తకు జరిగిందంతా వివరించింది.
సాక్షాత్తు పరమాత్ముడే గుమ్మం ముందు నిలబడితే గుర్తించలేక పోయానని శ్రీనివాస నాయకుడు బాధ పడ్డాడు. తన పిసినారితనానికి కుమిలిపోయాడు.
పాండురంగ విఠలుని శరణు వేడాడు. విఠలుడు అతనికి జ్ఞాన భిక్ష పెట్టాడు. తరువాతి కాలం లో ఆ పిసినారి విఠలుని పరమ భక్తుడైనాడు. ‘పురందర దాసు’ అనే పేర వాగ్గేయకారునిగా ప్రసిద్ధి చెందాడు.
Promoted Content







