పిసినారికి పరమాత్ముని పాఠం | Story of Purandhara in Telugu

0
6192
Purandhara
పిసినారికి పరమాత్ముని పాఠం | Story of Purandhara in Telugu

3. సరస్వతీబాయి దానగుణం

అతను ఒక్క నాడు కూడా విఠలునికి దానం చేయలేదు. ఒకనాడు విఠలుడు ‘ ‘అయ్యా నేను నా కుమారునికి ఉపనయనం చేయదలచాను దయచేసి తృణమో పణమో ఇప్పించండి’ అని అడిగాడు.

 

విఠలుని పట్టుదలకు విసుగు చెందిన శ్రీనివాసనాయకుడు ‘ సరే నేను ఏమిచ్చినా మారు మాట్లాడకుండా తెసుకుని వెళ్లిపోవాలి. ‘ అన్నాడు. ఒక చెల్లని నాణాన్ని ఇచ్చి పంపించి వేశాడు.

బ్రాహ్మణ వేషం లోని విఠలుడు మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాడు. సరస్వతీబాయి అతనిని చూసి ఇందాకే కదా నా భర్త మీకు దానమిచ్చాడు మళ్ళీ ఎందుకు వచ్చారు?’ అని అడుగగా విఠలుడు ఆమె భర్త ఇచ్చిన చెల్లని నాణేన్ని చూపించాడు.

తన భర్త పిసినారితనానికి బాధ పడ్డ సరస్వతీబాయి ఆ బ్రాహ్మడికి ఎంతోకొంత ఇచ్చి పంపించాలని అనుకుంది.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here