మయూర ధ్వజుని పరోపకారం | Story of Mayura Dhvaja in Telugu

0
10182
Sri-Krishna-receives-the-messenger-in-the-company-of-the-Pandavas
Story of Mayura Dhvaja in Telugu

మయూర ధ్వజుని పరోపకారం

పరోపకారం పరమధర్మం అని మనం వింటూనే ఉంటాం. కానీ ‘నేటి జీవన విధానం లో మన అవసరాలు తీరడమే గగనంగా మారుతున్న ఈ కాలం లో పరోపకారం సాధ్యపడుతుందా?’ అనుకునేవారికి మయూరధ్వజుని కథ స్ఫూర్తినిస్తుంది.

5. మయూరధ్వజుని సమాధానం

స్వామీ నా శరీరం లో ని సగభాగమే మీకు ఉపయోగపడుతున్నదని మిగిలిన సగభాగము తాను నిరుపయోగమయినానని బాధపడుతున్నదే తప్ప మరొకటి కాదని మయూరధ్వజుడు అన్నాడు.

అతని త్యాగానికి సంతోషించిన శ్రీకృష్ణుడు నిజరూపాన్ని ధరించి. అతని శరీరాన్ని తిరిగి అతనికి ఇచ్చివేశాడు. మయూరధ్వజుడు యాగాశ్వాన్ని పరమాత్మునికి సమర్పించాడు.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here