శ్రీ సౌభాగ్యలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః – Sri Saubhagya Lakshmi Ashtottarasatanamavali in Telugu

0
404
శ్రీ సౌభాగ్యలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః – Sri Saubhagya Lakshmi Ashtottarasatanamavali in Telugu Pdf Download Online

ఓం శుద్ధ లక్ష్మై నమః |
ఓం బుద్ధి లక్ష్మై నమః |
ఓం వర లక్ష్మై నమః |
ఓం సౌభాగ్య లక్ష్మై నమః |
ఓం వశో లక్ష్మై నమః |
ఓం కావ్య లక్ష్మై నమః |
ఓం గాన లక్ష్మై నమః |
ఓం శృంగార లక్ష్మై నమః |
ఓం ధన లక్ష్మై నమః |
ఓం ధాన్య లక్ష్మై నమః || ౧౦ ||

ఓం ధరా లక్ష్మై నమః |
ఓం అష్టైశ్వర్య లక్ష్మై నమః |
ఓం గృహ లక్ష్మై నమః |
ఓం గ్రామ లక్ష్మై నమః |
ఓం రాజ్య లక్ష్మై నమః |
ఓం సామ్రాజ్య లక్ష్మై నమః |
ఓం శాంతి లక్ష్మై నమః |
ఓం దాంతి లక్ష్మై నమః |
ఓం క్షాంతి లక్ష్మై నమః |
ఓం ఆత్మానంద లక్ష్మై నమః || ౨౦ ||

ఓం సత్య లక్ష్మై నమః |
ఓం దయా లక్ష్మై నమః |
ఓం సౌఖ్య లక్ష్మై నమః |
ఓం పాతివ్రత్య లక్ష్మై నమః |
ఓం గజ లక్ష్మై నమః |
ఓం రాజ లక్ష్మై నమః |
ఓం తేజో లక్ష్మై నమః |
ఓం సర్వోత్కర్ష లక్ష్మై నమః |
ఓం సత్త్వ లక్ష్మై నమః |
ఓం తత్త్వ లక్ష్మై నమః || ౩౦ ||

ఓం బోధ లక్ష్మై నమః |
ఓం విజ్ఞాన లక్ష్మై నమః |
ఓం స్థైర్య లక్ష్మై నమః |
ఓం వీర్య లక్ష్మై నమః |
ఓం ధైర్య లక్ష్మై నమః |
ఓం ఔదార్య లక్ష్మై నమః |
ఓం సిద్ధి లక్ష్మై నమః |
ఓం ఋద్ధి లక్ష్మై నమః |
ఓం విద్యా లక్ష్మై నమః |
ఓం కళ్యాణ లక్ష్మై నమః || ౪౦ ||

ఓం కీర్తి లక్ష్మై నమః |
ఓం మూర్తి లక్ష్మై నమః |
ఓం వర్ఛో లక్ష్మై నమః |
ఓం అనంత లక్ష్మై నమః |
ఓం జప లక్ష్మై నమః |
ఓం తపో లక్ష్మై నమః |
ఓం వ్రత లక్ష్మై నమః |
ఓం వైరాగ్య లక్ష్మై నమః |
ఓం మన్త్ర లక్ష్మై నమః |
ఓం తన్త్ర లక్ష్మై నమః || ౫౦ ||

ఓం యన్త్ర లక్ష్మై నమః |
ఓం గురుకృపా లక్ష్మై నమః |
ఓం సభా లక్ష్మై నమః |
ఓం ప్రభా లక్ష్మై నమః |
ఓం కళా లక్ష్మై నమః |
ఓం లావణ్య లక్ష్మై నమః |
ఓం వేద లక్ష్మై నమః |
ఓం నాద లక్ష్మై నమః |
ఓం శాస్త్ర లక్ష్మై నమః |
ఓం వేదాన్త లక్ష్మై నమః || ౬౦ ||

ఓం క్షేత్ర లక్ష్మై నమః |
ఓం తీర్థ లక్ష్మై నమః |
ఓం వేది లక్ష్మై నమః |
ఓం సంతాన లక్ష్మై నమః |
ఓం యోగ లక్ష్మై నమః |
ఓం భోగ లక్ష్మై నమః |
ఓం యజ్ఞ లక్ష్మై నమః |
ఓం క్షీరార్ణవ లక్ష్మై నమః |
ఓం పుణ్య లక్ష్మై నమః |
ఓం అన్న లక్ష్మై నమః || ౭౦ ||

ఓం మనో లక్ష్మై నమః |
ఓం ప్రజ్ఞా లక్ష్మై నమః |
ఓం విష్ణువక్షోభూష లక్ష్మై నమః |
ఓం ధర్మ లక్ష్మై నమః |
ఓం అర్థ లక్ష్మై నమః |
ఓం కామ లక్ష్మై నమః |
ఓం నిర్వాణ లక్ష్మై నమః |
ఓం పుణ్య లక్ష్మై నమః |
ఓం క్షేమ లక్ష్మై నమః |
ఓం శ్రద్ధా లక్ష్మై నమః || ౮౦ ||

ఓం చైతన్య లక్ష్మై నమః |
ఓం భూ లక్ష్మై నమః |
ఓం భువర్లక్ష్మై నమః |
ఓం సువర్లక్ష్మై నమః |
ఓం త్రైలోక్య లక్ష్మై నమః |
ఓం మహా లక్ష్మై నమః |
ఓం జన లక్ష్మై నమః |
ఓం తపో లక్ష్మై నమః |
ఓం సత్యలోక లక్ష్మై నమః |
ఓం భావ లక్ష్మై నమః || ౯౦ ||

ఓం వృద్ధి లక్ష్మై నమః |
ఓం భవ్య లక్ష్మై నమః |
ఓం వైకుంఠ లక్ష్మై నమః |
ఓం నిత్య లక్ష్మై నమః |
ఓం సత్య లక్ష్మై నమః |
ఓం వంశ లక్ష్మై నమః |
ఓం కైలాస లక్ష్మై నమః |
ఓం ప్రకృతి లక్ష్మై నమః |
ఓం శ్రీ లక్ష్మై నమః |
ఓం స్వస్తి లక్ష్మై నమః || ౧౦౦ ||

ఓం గోలోక లక్ష్మై నమః |
ఓం శక్తి లక్ష్మై నమః |
ఓం భక్తి లక్ష్మై నమః |
ఓం ముక్తి లక్ష్మై నమః |
ఓం త్రిమూర్తి లక్ష్మై నమః |
ఓం చక్రరాజ లక్ష్మై నమః |
ఓం ఆది లక్ష్మై నమః |
ఓం బ్రహ్మానంద లక్ష్మై నమః || ౧౦౮ ||

ఓం శ్రీ మహా లక్ష్మై నమః |

Download PDF here Sri Saubhagya Lakshmi Ashtottarasatanamavali – శ్రీ సౌభాగ్యలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here