శ్రీ నామ రామాయణం | Sri Nama Ramayanam

0
4799
Sri Nama Ramayanam
శ్రీ నామ రామాయణం | Sri Nama Ramayanam

శ్రీ నామ రామాయణం | Sri Nama Ramayanam

4. అరణ్య కాండము (Aaranya Kaandam):

  • దండకావనజన పావన రామ్
  • దుష్ట విరాధ వినాశన రామ్
  • శరభంగ సుతీక్షార్చిత రామ్
  • అగస్త్యానుగ్రహ వర్ధిత రామ్
  • రామ రామ జయ రాజా రామ్
  • రామ రామ జయ సీతా రామ్
  • గృధ్రాధిప సంసేవిత రామ్
  • పంచవటీ తట సుస్థిత రామ్
  • శూర్పణఖార్తి విధాయక రామ్
  • ఖర దూషణ ముఖ సూదక రామ్
  • సీతా ప్రియ హరిణానుగ రామ్
  • మారీచార్తి కృదాశుగ రామ్
  • వినష్ట సీతాన్వేషక రామ్
  • గృధ్రాధిప గతి దాయక రామ్
  • శబరీ దత్త ఫలాశన రామ్
  • కబంధ బాహుచ్ఛేదన రామ్
  • రామ రామ జయ రాజా రామ్
  • రామ రామ జయ సీతా రామ్
Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here