శ్రీ మహా చండీ దేవి దసరా శరన్నవరాత్రి అలంకారం విశేషాలు, అవతార చరిత్ర| Sri Maha Chandi Devi

0
17481
Maha chandi devi alankaram
Maha chandi devi alankaram

Sri Maha Chandi Devi

2చండీ దేవి ఎలా అవతరించింది (How did Chandi Devi Incarnate?)

మన హిందూ పురాణాలు మరియు హిందూ మత విశ్వాసాల ప్రకారం, రాక్షసులు ఇంద్రుడి సింహాసనాన్ని లాక్కునే సమయం వచ్చినప్పుడు, దేవతలు అందరూ ఒకచోట సమావేశమై ఆ పరమ శివుడి వద్దకు వెళ్ళి రాక్షసులు గురించి చెబుతారు. అప్పుడు పరమ శివుడు మాతృ దేవతను స్తుతించాలని కోరారు. అప్పుడు దేవతలు అందరూ కలిసి మాతృ దేవతను ఆరాధించారు. అప్పుడు మాతృ దేవత అనుగ్రహంతో తల్లి సరస్వతి దేవి, లక్ష్మీదేవి మరియు మహాకాళి దేవి చండీ రూపాన్ని ధరించి రాక్షసులను సంహరిస్తారు. చండీ దేవి ఆలయ వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.