Sri Lakshmi Narasimha Darshana Stotram Lyrics in Telugu | శ్రీ లక్ష్మీనృసింహ దర్శన స్తోత్రం

0
182
Sri Lakshmi Narasimha Darshana Stotram Lyrics in Telugu
Sri Lakshmi Narasimha Darshana Stotram Lyrics With Meaning in Telugu PDF

Sri Lakshmi Narasimha Darshana Stotram Lyrics in Telugu

శ్రీ లక్ష్మీనృసింహ దర్శన స్తోత్రం

రుద్ర ఉవాచ |
అథ దేవగణాః సర్వే ఋషయశ్చ తపోధనాః |
బ్రహ్మరుద్రౌ పురస్కృత్య శనైః స్తోతుం సమాయయుః || ౧ ||

తే ప్రసాదయితుం భీతా జ్వలంతం సర్వతోముఖమ్ |
మాతరం జగతాం ధాత్రీం చింతయామాసురీశ్వరీమ్ || ౨ ||

హిరణ్యవర్ణాం హరిణీం సర్వోపద్రవనాశినీమ్ |
విష్ణోర్నిత్యానవద్యాంగీం ధ్యాత్వా నారాయణప్రియామ్ || ౩ ||

దేవీసూక్తం జపైర్భక్త్యా నమశ్చక్రుః సనాతనీమ్ |
తైశ్చింత్యమానా సా దేవీ తత్రైవావిరభూత్తదా || ౪ ||

చతుర్భుజా విశాలాక్షీ సర్వాభరణభూషితా |
దుకూలవస్త్రసంవీతా దివ్యమాల్యానులేపనా || ౫ ||

తాం దృష్ట్వా దేవదేవస్య ప్రియాం సర్వే దివౌకసః |
ఊచుః ప్రాంజలయో దేవి ప్రసన్నం కురు తే ప్రియమ్ || ౬ ||

త్రైలోక్యస్యాభయం స్వామీ యథా దద్యాత్తథా కురు |
ఇత్యుక్తా సహసాదేవీ తం ప్రపద్య జనార్దనమ్ || ౭ ||

ప్రణిపత్య నమస్కృత్య సా ప్రసీదేత్యువాచ తమ్ |
తాం దృష్ట్వా మహిషీం స్వస్యప్రియాం సర్వేశ్వరో హరిః || ౮ ||

రక్షః శరీరజం క్రోధం సర్వం తత్యాజ వత్సలః |
అంకేనాదాయ తాం దేవీం సమాశ్లిష్య దయానిధిః || ౯ ||

కృపాసుధార్ద్రదృష్ట్యా వై నిరైక్షత సురాన్ హరిః |
తతో జయ జయేత్యుచ్చైః స్తువతాం నమతాం తథా || ౧౦ ||

తద్దయాదృష్టిదృష్టానాం సానందః సంభ్రమోఽభవత్ |
తతో దేవగణాః సర్వే హర్షనిర్భరమానసాః || ౧౧ ||

ఊచుః ప్రాంజలయో దేవం నమస్కృత్వా నృకేసరిమ్ |
ద్రష్టుమత్యద్భుతం తేజో న శక్తాః స్మ జగత్పతే || ౧౨ ||

అత్యద్భుతమిదం రూపం బహు బాహుపదాన్వితమ్ |
జగత్త్రయసమాక్రాంతం తేజస్తీక్ష్ణతరం తవ || ౧౩ ||

ద్రష్టుం స్థాతుం న శక్తాః స్మ సర్వ ఏవ దివౌకసః |
ఇత్యర్థితస్తైర్విబుధైస్తేజస్తదతిభీషణమ్ || ౧౪ ||

ఉపసంహృత్య దేవేశో బభూవ సుఖదర్శనః |
శరత్కాలేందుసంకాశః పుండరీక నిభేక్షణః || ౧౫ ||

సుధామయ సటాపుంజ విద్యుత్కోటినిభః శుభః |
నానారత్నమయైర్దివ్యైః కేయూరైః కటకాన్వితైః || ౧౬ ||

బాహుభిః కల్పవృక్షస్య ఫలయుగ్విటపైరివ |
చతుర్భిః కోమలైర్దివ్యైరన్వితః పరమేశ్వరః || ౧౭ ||

జపాకుసుమసంకాశైః శోభితః కరపల్లవైః |
గృహీత శంఖచక్రాభ్యాం ఉద్బాహుభ్యాం విరాజితః || ౧౮ ||

వరదాఽభయహస్తాభ్యాం ఇతరాభ్యాం నృకేసరీ |
శ్రీవత్సకౌస్తుభోరస్కో వనమాలా విభూషితః || ౧౯ ||

ఉద్యద్దినకరాభాభ్యాం కుండలాభ్యాం విరాజితః |
హారనూపురకేయూర భూషణాద్యైరలంకృతః || ౨౦ ||

సవ్యాంకస్థశ్రియా యుక్తో రాజతే నరకేసరీ |
లక్ష్మీనృసింహం తం దృష్ట్వా దేవతాశ్చ మహర్షయః || ౨౧ ||

ఆనందాశ్రుజలైః సిక్తాః హర్షనిర్భరచేతసః |
ఆనందసింధుమగ్నాస్తే నమశ్చక్రుర్నిరంతరమ్ || ౨౨ ||

అర్చయామాసురాత్మేశం దివ్యపుష్పానులేపనైః |
రత్నకుంభైః సుధాపూర్ణైరభిషిచ్య సనాతనమ్ || ౨౩ ||

వస్త్రైరాభరణైర్గంధైః పుష్పైర్ధూపైర్మనోరమైః |
దీపైర్నివేదనైర్దివ్యైరర్చయిత్వా నృకేసరిమ్ || ౨౪ ||

తుష్టువుః స్తుతిభిర్దివ్యైర్నమశ్చక్రుర్ముహుర్మహుః |
తతః ప్రసన్నో లక్ష్మీశస్తేషామిష్టాన్వరాన్ దదౌ || ౨౫ ||

ఇతి శ్రీపద్మపురాణే ఉత్తరఖండే అష్టత్రింశదధికశతతమోఽధ్యాయే శ్రీ లక్ష్మీనరసింహ దర్శన స్తోత్రమ్ |

Related Posts

Sri Narasimha Samstuti Lyrics in Telugu | శ్రీ నృసింహ సంస్తుతిః

Sri Narasimha Avatara Churnika Lyrics in Telugu | శ్రీ నృసింహావతార చూర్ణికా

Simhachala Varaha Narasimha Mangalam Lyrics in Telugu | శ్రీ సింహాచల వరాహనృసింహ మంగళం

Sri Venkateshwara Ashtottara Shatanamavali 3 Lyrics in Telugu | శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశతనామావళిః 3

Sri Venkateshwara Ashtottara Shatanamavali Lyrics in Telugu | శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశతనామావళిః

Sri Govinda Namalu in Telugu | శ్రీ గోవింద నామాలు | Govinda Namavali

Sri Venkateshwara Ashtottara Shatanama Stotram 2 Lyrics in Telugu | శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశతనామ స్తోత్రం 2

Sri Srinivasa Smarana (Manasa Smarami) in Telugu | శ్రీ శ్రీనివాస స్మరణ (మనసా స్మరామి)

Sri Srinivasa Stuti (Skanda Puranam) Lyrics | శ్రీ శ్రీనివాస స్తుతిః (స్కాందపురాణే)

Srinivasa Vidya Mantra Lyrics in Telugu | శ్రీనివాస విద్యా మంత్రాః

Sri Vaikunta Gadyam Lyrics in Telugu | శ్రీ వైకుంఠ గద్యం

Saranagati Gadyam Lyrics in Telugu | శరణాగతి గద్యం