
Sri Indrakshi Stotram Lyrics
4శ్రీ ఇంద్రాక్షీ స్తోత్రం – 4
ఉత్తరన్యాసః –
కరన్యాసః –
ఇంద్రాక్ష్యై అంగుష్ఠాభ్యాం నమః |
మహాలక్ష్మ్యై తర్జనీభ్యాం నమః |
మహేశ్వర్యై మధ్యమాభ్యాం నమః |
అంబుజాక్ష్యై అనామికాభ్యాం నమః |
కాత్యాయన్యై కనిష్ఠికాభ్యాం నమః |
కౌమార్యై కరతలకరపృష్ఠాభ్యాం నమః |
అంగన్యాసః –
ఇంద్రాక్ష్యై హృదయాయ నమః |
మహాలక్ష్మ్యై శిరసే స్వాహా |
మహేశ్వర్యై శిఖాయై వషట్ |
అంబుజాక్ష్యై కవచాయ హుమ్ |
కాత్యాయన్యై నేత్రత్రయాయ వౌషట్ |
కౌమార్యై అస్త్రాయ ఫట్ |
భూర్భువస్సువరోమితి దిగ్విమోకః ||
సమర్పణం –
గుహ్యాది గుహ్య గోప్త్రీ త్వం గృహాణాస్మత్కృతం జపం |
సిద్ధిర్భవతు మే దేవీ త్వత్ప్రసాదాన్మయి స్థిరాన్ || ౨౬
ఫలశ్రుతిః –
నారాయణ ఉవాచ |
ఏతైర్నామశతైర్దివ్యైః స్తుతా శక్రేణ ధీమతా |
ఆయురారోగ్యమైశ్వర్యం అపమృత్యుభయాపహమ్ || ౨౭
క్షయాపస్మారకుష్ఠాది తాపజ్వరనివారణమ్ |
చోరవ్యాఘ్రభయం తత్ర శీతజ్వరనివారణమ్ || ౨౮
మాహేశ్వరమహామారీ సర్వజ్వరనివారణమ్ |
శీతపైత్తకవాతాది సర్వరోగనివారణమ్ || ౨౯
సన్నిజ్వరనివారణం సర్వజ్వరనివారణమ్ |
సర్వరోగనివారణం సర్వమంగళవర్ధనమ్ || ౩౦
శతమావర్తయేద్యస్తు ముచ్యతే వ్యాధిబంధనాత్ |
ఆవర్తయన్సహస్రాత్తు లభతే వాంఛితం ఫలమ్ || ౩౧
ఏతత్ స్తోత్రం మహాపుణ్యం జపేదాయుష్యవర్ధనమ్ |
వినాశాయ చ రోగాణామపమృత్యుహరాయ చ || ౩౨ ||
ద్విజైర్నిత్యమిదం జప్యం భాగ్యారోగ్యాభీప్సుభిః |
నాభిమాత్రజలేస్థిత్వా సహస్రపరిసంఖ్యయా || ౩౩ ||
జపేత్ స్తోత్రమిమం మంత్రం వాచాం సిద్ధిర్భవేత్తతః |
అనేనవిధినా భక్త్యా మంత్రసిద్ధిశ్చ జాయతే || ౩౪ ||
సంతుష్టా చ భవేద్దేవీ ప్రత్యక్షా సంప్రజాయతే |
సాయం శతం పఠేన్నిత్యం షణ్మాసాత్సిద్ధిరుచ్యతే || ౩౫ ||
చోరవ్యాధిభయస్థానే మనసాహ్యనుచింతయన్ |
సంవత్సరముపాశ్రిత్య సర్వకామార్థసిద్ధయే || ౩౬ ||
రాజానం వశ్యమాప్నోతి షణ్మాసాన్నాత్ర సంశయః |
అష్టదోర్భిస్సమాయుక్తే నానాయుద్ధవిశారదే || ౩౭ ||
భూతప్రేతపిశాచేభ్యో రోగారాతిముఖైరపి |
నాగేభ్యః విషయంత్రేభ్యః ఆభిచారైర్మహేశ్వరీ || ౩౮ ||
రక్ష మాం రక్ష మాం నిత్యం ప్రత్యహం పూజితా మయా |
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే |
శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణీ నమోఽస్తు తే || ౩౯ ||
వరం ప్రదాద్మహేంద్రాయ దేవరాజ్యం చ శాశ్వతమ్ |
ఇంద్రస్తోత్రమిదం పుణ్యం మహదైశ్వర్యకారణమ్ || ౪౦ ||
Sri Durga Devi Related Posts
శ్రీ దుర్గా ద్వాత్రింశన్నామ స్తోత్రం | Sri Durga Dwatrimsha Namavali Stotram
ఆపదున్మూలన శ్రీ దుర్గా స్తోత్రం | Aapadunmoolana Sri Durga Stotram in Telugu
శ్రీ దుర్గా స్తోత్రం (అర్జున కృతం) – Sri Durga Stotram (Arjuna Krutam) in Telugu
శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః 2 – Sri Durga Ashttotara Satanamavali 2 in Telugu
శ్రీ దుర్గాష్టోత్తరశతనామస్తోత్రం – 1 – Sri Durga Ashtottara Shatanama Stotram 1 in Telugu
శ్రీ దుర్గ అపరాధ క్షమాపణ స్తోత్రం – Shri Durga Saptashati – Aparadha Kshamapana Stotram in Telugu
శ్రీ దుర్గాష్టోత్తరశతనామావళిః 1 – Sri Durga Ashtottara satanamavali 1
శ్రీ దుర్గాష్టోత్తర శతనామస్తోత్రం – Sri Durga Ashtottara Shatanama Stotram