Sri Guru Raghavendra Story in Telugu | మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్రుని చరిత్ర, మహిమలు, విశిష్టత

0
14280
Sri Guru Raghavendra Story
Sri Guru Raghavendra Story in Telugu

Sri Guru Raghavendra History in Telugu

3రాఘవేంద్రుని రచనలు (Literary works of Sri Guru Raghavendara Swamy)

ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన శ్రీమన్న్యాయ సుధా అనే గ్రంథానికి రాఘవేంద్రులవారు సుధాపరిమళం అనే వ్యాఖ్యానాన్ని రచించారు. దీనికే పరిమళ వ్యాఖ్య అనిపేరు. స్వామిని పరిమళాచార్యులని పిలుస్తారు. ప్రాతః సంకల్ప గద్యం, సర్వ సమర్పణ గద్యం , శ్రీ కృష్ణ చరిత్ర మంజరి, రామ చరిత్ర మంజరి అనే గొప్ప గ్రంథాలను ఆయన రచించారు.

Related Posts

Sri Raghavendra Ashtottara Shatanamavali in Telugu | శ్రీ రాఘవేంద్ర అష్టోత్తరశతనామావళిః

Sri Raghavendra Mangalashtakam Lyrics in Telugu | శ్రీ రాఘవేంద్ర మంగళాష్టకం

Sri Raghavendra Ashtakam Lyrics in Telugu | శ్రీ రాఘవేంద్ర అష్టకం

Sri Raghavendra Stotram Lyrics in Telugu | శ్రీ రాఘవేంద్ర స్తోత్రం

Next

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here